Bhagavad Gita Telugu

వాయుర్యమో௨గ్ని ర్వరుణ శ్శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తే௨స్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో௨పి నమో నమస్తే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు వాయు దేవుడవు, మృత్యు దేవుడైన యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు, చంద్రుడవు మరియు ప్రజాపతియైన బ్రహ్మదేవుడవు. బ్రహ్మకు తండ్రివి కూడా నీవే. నీకు వేలాది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu