Bhagavad Gita Telugu

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురువీరా(అర్జునా), వేదములు అధ్యయనం చేయడం వలన కానీ, యజ్ఞ యాగాలు చేయడం వలన కానీ, తపస్సులు చేయడం వలన కానీ, దానధర్మాలు చేయడం వలన కానీ, కఠినమైన నియమ నిష్ఠలను పాటించడం వలన కానీ ఈ సమస్త విశ్వంలో నా ఈ విశ్వరూపమును నీవు తప్ప ఇంకెవ్వరు చూడలేదు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu