Bhagavad Gita Telugu

శ్లోకం – 33

యేషా మర్థే కాంక్షితం నః
రాజ్యం భోగా స్సుఖాని చ |
త ఇమే௨వస్థితా యుద్ధే
ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకున్నామో వారంతా ధనము మరియు ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉండి యుద్ధం చేయుటకు నిలిచి ఉన్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu