Bhagavad Gita Telugu

శ్లోకం – 47

సంజయ ఉవాచ:

ఏవ ముక్త్వా௨ర్జున స్సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం
శోక సంవిగ్న మానసః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అర్జునుడు ఈ విధముగా పలికి దుఃఖంతో మనుసు విరిగి రణరంగమునందు బాణాలతో సహా ధనుస్సును పక్కన పెట్టి రథం మీద చతికిలబడ్డాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu