Bhagavad Gita Telugu

అక్షరాణామకారో௨స్మి
ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలః
ధాతా௨హం విశ్వతోముఖః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అక్షరాలలో “అ”కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అపరిమితమైన కాలమును నేను. సృష్టికర్తలలో బ్రహ్మను నేను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu