Bhagavad Gita Telugu

నాంతో௨స్తి మమ దివ్యానాం
విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తః
విభూతేర్విస్తరో మయా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా), నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నా అంతులేని వైభవాలలో కొంత భాగం నీకు వివరించాను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu