Bhagavad Gita Telugu

శ్లోకం – 3

క్లైబ్యం మా స్మ గమః పార్థ
నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

తాత్పర్యం

రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పిరికితనంతో అధైర్య పడకు. నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యుద్ధానికి సిద్ధంగా ఉండు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu