Bhagavad Gita Telugu
న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య
నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసంమ్మూఢాః
బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ జ్ఞానం కలిగిన వారు భగవంతుని యందు స్థితులై నిశ్చలమైన బుద్ధితో భ్రమకు లోనుకాకుండా ఉంటారు. అట్టి వారు ఇష్టమైనది పొందినప్పుడు ఆనందించరు, ఇష్టం లేనిది పొందినప్పుడు విచారించరు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu