Bhagavad Gita Telugu

యతేంద్రియమనోబుద్ధిః
మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛా భయక్రోధః
య సదా ముక్త ఏవ సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అభ్యాసాలను అనుసరించడం ద్వారా ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని మోక్షమే పరమలక్ష్యంగా కామ, క్రోధ, భయంను విడిచిపెట్టిన ముని ఎల్లపుడూ ముక్తుడై వుంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Categorized in: