Bhagavad Gita Telugu
రసో௨హమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశిసూర్యయోః |
ప్రణవః సర్వవేదేషు
శబ్దః ఖే పౌరుషం నృషు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నీటిలో రుచిని నేను, సూర్యచంద్రులలో కాంతిని నేను, సర్వవేదాలలో ఓంకారమును నేను, ఆకాశంలో శబ్దమును నేను మరియు మానవులలో పౌరుషమును కూడా నేనే.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu