Bhagavad Gita Telugu
శ్లోకం – 3
పశ్యైతాం పాండుపుత్రాణాం
ఆచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఎంతో ప్రతిభావంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదుడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu