Bhagavad Gita Telugu

శ్లోకం – 16

అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ
సుఘోష మణిపుష్పకౌ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: కుంతీ పుత్రుడు మరియు మహారాజైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) “అనంత విజయము” అను శంఖమును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకములను శంఖములు పూరించిరి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu