Bhagavad Gita Telugu
శక్నోతీహైవ యస్సో ఢుం
ప్రాక్ శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం
స యుక్తః స సుఖీ నరః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరంను విడిచి పెట్టక ముందే అనగా జీవించి ఉండగానే వారి కోరికలను, కోపమును జయించిన వారు నిజమైన ఆత్మానందమును పొందిన యోగులు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu