“శమీక మహర్షి” మెడలో చచ్చినపాము ఉండటం చూసిన “శృంగి”, తపోదీక్షలో ఉన్న తన తండ్రిని అవమానించింది ఎవరై ఉంటారా అని దివ్య దృష్టితో చూస్తాడు. పరీక్షిత్తు మహారాజు అందుకు కారకుడు అని తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. మహారాజుననే గర్వంతో .. అధికారం…
అభిమన్యుడు – ఉత్తర దంపతులకు జన్మించిన పరీక్షిత్తు, “హస్తినాపురం” రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మ బద్ధమైన పాలనను అందిస్తూ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొంటాడు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు. అలాంటి పరీక్షిత్తు మహారాజు ఒక రోజున తన పరివారంతో…
ఓం ప్రకృత్యై నమః |ఓం వికృత్యై నమః |ఓం విద్యాయై నమః |ఓం సర్వభూత హితప్రదాయై నమః |ఓం శ్రద్ధాయై నమః |ఓం విభూత్యై నమః |ఓం సురభ్యై నమః |ఓం పరమాత్మికాయై నమః |ఓం వాచే నమః || 9…
Mahalakshmi Ashtakam in Telugu నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 1 || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 2 || సర్వజ్ఞే సర్వవరదే…
ఓం శివాయ నమః |ఓం మహేశ్వరాయ నమః |ఓం శంభవే నమః |ఓం పినాకినే నమః |ఓం శశిశేఖరాయ నమః |ఓం వామదేవాయ నమః |ఓం విరూపాక్షాయ నమః |ఓం కపర్దినే నమః |ఓం నీలలోహితాయ నమః || 9 ||…
ఓం శ్రీ సాయినాధాయ నమః |ఓం లక్ష్మీనారాయణాయ నమః |ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః |ఓం శేషసాయినే నమః |ఓం గోదావరీతటషిర్డివాసినే నమః |ఓం భక్తహృదయాయ నమః |ఓం సర్వహృద్వాసినే నమః |ఓం భూతవాసాయ నమః |ఓం భూతభవిష్యద్బావవర్జితాయ నమః || 9…
Manidweepa varnana in Telugu మహాశక్తి మణిద్వీప నివాసినీముల్లోకాలకు మూలప్రకాశినీ |మణిద్వీపములో మంత్రరూపిణీమన మనసులలో కొలువైయుంది || 1 || సుగంధ పుష్పాలెన్నో వేలుఅనంత సుందర సువర్ణ పూలు |అచంచలంబగు మనో సుఖాలుమణిద్వీపానికి మహానిధులు || 2 || లక్షల లక్షల…
Lingashtakam in Telugu బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మలభాసిత శోభిత లింగం |జన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రణమామి సదాశివ లింగం || 1 || దేవముని ప్రవరార్చిత లింగంకామదహన కరుణాకర లింగం |రావణ దర్ప వినాశన లింగంతత్ప్రణమామి సదాశివ లింగం || 2…
ఓం శ్రీ కృష్ణాయ నమః |ఓం కమలానాథాయ నమః |ఓం వాసుదేవాయ నమః |ఓం సనాతనాయ నమః |ఓం వసుదేవత్మాజాయ నమః |ఓం పుణ్యాయ నమః |ఓం లీలామానుష విగ్రహాయ నమః |ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః |ఓం యశోదావత్సలాయ…
Hanuman Chalisa in Telugu దోహా శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారివరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి || బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమారబల బుద్ధి విద్యాదేహుమోహి హరహు కలేశవికార || చౌపాఈ జయ హనుమాన…
