Bhagavad Gita Telugu

శ్లోకం – 24

సంజయ ఉవాచ:

ఏవ ముక్తో హృషీకేశః
గుడాకేశేన భారత |
సేనయో రుభయోర్మధ్యే
స్థాపయిత్వా రథోత్తమమ్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునిడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహా రథమును ఇరు సైన్యముల మధ్య నిలిపెను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu