Bhagavad Gita Telugu

శ్లోకం – 18

అంతవంత ఇమే దేహాః
నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినో௨ప్రమేయస్య
తస్మాద్యుద్ధ్యస్వ భారత ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాశనం లేని ఆత్మకు ఈ భౌతిక రూపమైన శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. కనుక ఓ భరత వీరా, యుద్ధం చేయుము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu