Introduction to Mahabharatham in Telugu మహాభారతం .. ధర్మానికి .. అధర్మానికి మధ్య జరిగిన కథ. న్యాయానికి .. అన్యాయానికి మధ్య జరిగిన పోరాటం. మంచితనానికీ .. వంచనకు మధ్య సాగిన సంగ్రామం. మహాభారతాన్ని ఆస్తికోసం జరిగిన దాయాదుల గొడవగా…

Continue Reading

Introduction to Ramayanam in Telugu “రామాయణం” అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం. రాముడు నడిచిన మార్గమని అర్థం. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవరూపంలో జన్మించిన నారాయణుడు, ఒక మానవుడిగానే…

Continue Reading