Bhagavad Gita Telugu

శ్లోకం – 15

పాంచజన్యం హృషికేశః
దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోదరః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు “పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu