Sri Bhagavatam – Birth of Hiranyaksha and Hiranyakashipu కశ్యప ప్రజాపతి .. ఆయన భార్య “దితి” ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆశ్రమవాసం చేస్తూ ఉంటారు. ఒకరోజున…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
దానవులంతా తన సౌందర్యానికి దాసులయ్యారనే విషయాన్ని మోహిని రూపంలోని విష్ణుమూర్తి గ్రహిస్తాడు. ఇక తాను ఎలా చెబితే అలా వింటారని భావిస్తాడు. అమృతాన్ని తాను అందరికీ సమానంగా పంచుతానని దానవులతో మోహిని అంటుంది. దేవతలకి…
దేవతలు .. దానవులు పట్టువదలక సముద్రగర్భాన్ని చిలుకుతూనే ఉంటారు. అలా చిలుకుతూ ఉండటంతో, సముద్ర గర్భం నుంచి కామధేనువు .. శ్వేతాశ్వం .. ఐరావతము .. కల్పవృక్షము .. అప్సరసలు .. లక్ష్మీదేవి …..
దేవతలు .. దానవులు సముద్ర గర్భాన్ని చిలకడానికి సిద్ధమవుతారు. మందర పర్వతానికి వాసుకి సర్పాన్ని త్రాడుగా చుడతారు. వాసుకి తలభాగం వైపు తాము ఉంటామనీ .. అధమ భాగమైన తోక భాగాన్ని తాము పట్టుకోమని…
దేవతలపై దానవులు తరచు యుద్ధాలకు దిగడం మొదలుపెడతారు. ఏ సమయంలో దానవులు యుద్ధానికి వస్తారో తెలియని ఆందోళన దేవతలలో ఉంటుంది. ఎన్నిమార్లు యుద్ధం చేసినా దానవుల సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడం దేవతలను నిరాశకు గురిచేస్తూ…
శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాలు .. లోక కళ్యాణం కోరి ధరించిన ఆ అవతార విశేషాలను గురించి వివరించమని శుక మహర్షిని పరీక్షిత్ మహారాజు కోరతాడు. అప్పుడు ఆయనకు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటి…
ఒకసారి సింధు దేశపు రాజు తత్త్వోపదేశం పొందడానికి “కపిల మహర్షి” ఆశ్రమానికి పల్లకిలో వెళుతూ ఉంటాడు. పల్లకి అడవి మార్గంలో వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత, పల్లకి మోసే ఒక…
భరతుడు పంటచేనుకి కాపలాగా ఒక చోటున కూర్చుని ఉండగా, కొంతమంది ఆటవీకులు అటుగా వస్తారు. కాళికాదేవికి “నరబలి” ఇవ్వడం కోసం వాళ్లు వెతుకుతుంటారు. భరతుడు కనిపించగానే వాళ్లు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. బలీష్టమైన…
భరతుడు .. లేడి గురించిన ఆలోచనతో చనిపోవడం వలన, ఆ లేడి గురించిన విషయవాసనలు వెనక్కి లాగడం వలన ఆయన లేడిగా జన్మిస్తాడు. ముందు జన్మలో కొంతకాలం పాటు శ్రీమహావిష్ణువు ధ్యానం చేయడం వలన,…
భరతుడు తన ఆశ్రమంలోనే ఆ లేడిపిల్లను ఉంచేసి .. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి గనుక, ఆ లేడిపిల్ల విషయంలో ఆయన ఎన్నోరకాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆశ్రమంలోకి…