Ramayanam – 100 : End of Lord Rama avatar రాముడు తీసుకున్న నిర్ణయం లక్ష్మణుడికి ఆనందాన్ని కలిగిస్తుందే తప్ప, ఆవేదన కలిగించదు. తన విషయంలోను రాముడు ధర్మబద్ధమైన నిర్ణయమే తీసుకున్నందుకు ఆయన సంతోషిస్తాడు. ఒకసారి శ్రీరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని…
రామాయణం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో రామాయణం కథలని చదివి తెలుసుకోండి.
Ramayanam – 99 : Lakshmana broke rules యమధర్మరాజు చెప్పిన మాటలు అన్నీ వినేసిన రాముడు, బ్రహ్మ సూచన మేరకు తాను వైకుంఠానికి తిరిగి రాగలనని చెబుతాడు. త్వరలోనే రామావతార పరిసమాప్తం చేసి రాగలనని తన మాటగా బ్రహ్మకు చెప్పమని…
Ramayanam – 98 : Durvasa angry on Lakshmana రాముడు తన దగ్గరికి వచ్చిన మహర్షిని రహస్య మందిరానికి తీసుకెళతాడు. ఆయన ఆశీనుడైన తరువాత, విషయమేమిటని అడుగుతాడు. తాను యమధర్మరాజుననీ, బ్రహ్మదేవుడి సందేశాన్ని వినిపించడానికి మారువేషంలో వచ్చానని ఆయన చెబుతాడు….
Ramayanam – 97 : Lakshmana as dwarapalak లక్ష్మణుడి వెంట వచ్చిన మహర్షిని రాముడు చూస్తాడు. ఆ మహర్షి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంటాడు. సాధారణంగా తపోధనులు తేజస్సుతోనే ఉంటారు, కానీ ఈ మహర్షి మరింత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. చాలా…
Ramayanam – 96 : Lord Rama receives message from Brahma ఎప్పటిలానే గూఢచారుల ద్వారా తన పరిపాలనా సంబంధమైన విషయాలను గురించి రాముడు అడిగి తెలుసుకుంటాడు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అడుగుతాడు. తన పాలనకు సంబంధించి ఎవరు…
Ramayanam – 95 : Lava Kusha goes to Ayodhya రాముడు లవకుశులను వెంటబెట్టుకుని అయోధ్య నగరానికి తీసుకువస్తాడు. లక్ష్మణుడు – శత్రుఘ్నుడు కూడా వాళ్లను అనుసరిస్తూనే వస్తారు. వాళ్లు అంతఃపురములోకి అడుగుపెడుతూ ఉండగానే, రాముడి తల్లితోపాటు ఆయన పిన…
Ramayanam – 94 : Lava Kusha says bye to Valmiki maharshi రాముడి మనసును వాల్మీకి మహర్షి ఊరడిస్తాడు. లవకుశుల పరిస్థితుతిని ఆయనకి వివరిస్తాడు. పిల్లల విషయంలో సీతమ్మతల్లి తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించిందనేది వివరిస్తాడు. సీతమ్మ కోసం…
Ramayanam – 93 : Lord Rama sadness thinking about Sita సీతాదేవి ఒక్కసారిగా భూమిలోకి వెళ్లిపోవడం చూసి రాముడు నిర్ఘాంతపోతాడు. ప్రాణ సమానమైన సీతను అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఎంతమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. ఊహించని ఈ సంఘటనకు…
Ramayanam – 92 : Sita goes to mother Earth రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, లవకుశులు అంతా చూస్తుండగానే సీతాదేవి భూదేవికి నమస్కరిస్తుంది. తన మనసు రాముడి పాదాలను ఆశ్రయించి ఉంటే, అనుక్షణం తను రాముడి ధ్యానంలో ఉన్నట్లయితే, తన…
Ramayanam – 91 : Sita agony రాముడిని చూసిన తరువాత సీతాదేవి మనసు కుదుటపడుతుంది. సీతాదేవి కనిపించిన తరువాతనే ఎంతోకాలంగా రాముడు అనుభవిస్తూ వస్తున్న ఆవేదన నుంచి ఉపశమనం కలుగుతుంది. వాళ్లిద్దరినీ అలా చూసిన వాల్మీకి మహర్షి ఆనందంతో పొంగిపోతాడు….