Introduction to Karthika Puranam తెలుగు మాసాలలో .. అత్యంత పుణ్యప్రదమైన మాసంగా “కార్తీకమాసం” కనిపిస్తుంది. దీనిని కౌముదీ మాసం .. వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతి రోజూ ఓ ప్రత్యేకతను .. ప్రతిరోజూ ఒక…
కార్తీక పురాణం
సరళమైన తెలుగులో కార్తీక మాస ముప్పై రోజుల కార్తీక పురాణం కథలని చదవండి.
కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసం .. అలాంటి ఈ మాసాన్ని గురించి వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు. జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నట్టుగా “కార్తీక పురాణం” కొనసాగుతుంది. లోక కల్యాణం కోసం వశిష్ఠ…
పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే “నిష్ఠుర”. ఊళ్లో పూజాది కార్యక్రమాలను జరిపించడం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన…
కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచారించాలి. నదిలో చేసే కార్తీక స్నానం మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం .. దేవతార్చన చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. శివాలయాలలోను .. విష్ణు…
కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి, ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవునెయ్యితోగానీ .. నువ్వుల నూనెతో గాని .. ఆముదంతోగాని దీపం వెలిగించాలి. ఈ విధంగా…
కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే, ఆ వ్రత మహాత్మ్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి. పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ…
కార్తీక వ్రత మహాత్మ్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి, దీపదానం వలన కలిగే విశేషామైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. రాజా … ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు…
కార్తీకమాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనకమహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును కమలాలతో .. జాజిపూలతో పూజించాలి. కదంబ పుష్పాలు .. అవిసె పూవులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. తులసీదళాలను …..
పూర్వం “కన్యాకుబ్జం”లో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహా పండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయపడుతూ, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి…
అజామీళుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్లడానికి సిద్ధపడటం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. తలిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టినవారినీ, వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసినవారినీ .. గురువులను అవమానించినవారినీ .. మిత్రద్రోహం చేసినవారినీ .. పరస్త్రీల ……