అధ్యాయం – 10

41   Articles
41

అధ్యాయం – 10: విభూతి యోగం

Bhagavad Gita Telugu వేదానాం సామవేదో௨స్మిదేవానామస్మి వాసవః |ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మి చేతనా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదములలో సామ వేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యమును నేను. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu ఆదిత్యానామహం విష్ణుఃజ్యోతిషాం రవిరంశుమాన్ |మరీచిర్మరుతామస్మినక్షత్రాణామహం శశీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అదితి యొక్క 12 మంది పుత్రులలో విష్ణువును నేను. జ్యోతులలో కిరణాలు ప్రసరించే సూర్యుడిని నేను. 49 మంది మరత్తులలో తేజస్సు కలిగిన…

Continue Reading

Bhagavad Gita Telugu అహమాత్మా గుడాకేశసర్వభూతాశయస్థితః |అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నేను ప్రతి ప్రాణి హృదయాలలో ఉండే ఆత్మను నేనే. సమస్త జీవులకు ఆది, మధ్యము మరియు అంతమూ…

Continue Reading

శ్రీ భగవానువాచ: హంత తే కథయిష్యామిదివ్యా హ్యాత్మవిభూతయః |ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్య మే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, నా దివ్య గుణాల సారాంశాన్ని నీతో పంచుకుంటాను. అపరిమితంగా ఉన్న నా దివ్య విభూతుల నుండి కీలకమైన కొన్నింటిని…

Continue Reading

Bhagavad Gita Telugu విస్తరేణాత్మనో యోగంవిభూతిం చ జనార్దన |భూయః కథయ తృప్తిర్హిశృణ్వతో నాస్తి మే௨మృతమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, నీ దివ్య మహిమలు మరియు అవతారాల గురించి మరోసారి వివరంగా తెలుపుము. నీ అమృతము…

Continue Reading

Bhagavad Gita Telugu కథం విద్యామహం యోగిన్త్వాం సదా పరిచింతయన్ |కేషు కేషు చ భావేషుచింత్యోసి భగవన్ మయా || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ యోగీశ్వరా, నేను నిన్ను ఎలా గుర్తించగలను మరియు నిత్యం ఎలా స్మరిస్తూ ఉండెను?…

Continue Reading

Bhagavad Gita Telugu వక్తుమర్హస్యశేషేణదివ్యా హ్యాత్మవిభూతయః |యాభి ర్విభూతిభిర్లోకాన్ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఏ దివ్య మహిమల వల్ల నీవు ఈ సమస్త విశ్వంలో వ్యాపించి స్థితుడవై ఉన్నావో, అట్టి మహిమల గురించి తెలుపుటకు నీవే…

Continue Reading

Bhagavad Gita Telugu స్వయమేవాత్మనా௨త్మానంవేత్థ త్వం పురుషోత్తమ |భూతభావన భూతేశదేవదేవ జగత్పతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పురుషోత్తమా, సమస్త భూతముల సృష్టికర్త, సకల జీవులకు ప్రభువు, దేవాదిదేవా, విశ్వానికి సార్వభౌమా, నీ గురించి నీవే స్వయముగా తెలుసుకొనుచున్నావు….

Continue Reading

Bhagavad Gita Telugu సర్వమేతదృతం మన్యేయన్మాం వదసి కేశవ |న హి తే భగవన్ వ్యక్తింవిదుర్దేవా న దానవాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా! నీవు నాతో చెప్పిందంతయూ నిజమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. దేవతలకు,…

Continue Reading

Bhagavad Gita Telugu ఆహుస్త్వామ్ ఋషయ సర్వేదేవర్షిర్నారదస్తథా |అసితో దేవలో వ్యాసఃస్వయం చైవ బ్రవీషి మే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడితో సహా జ్ఞానులందరూ ఇదే చెప్పారు. నీవు కూడా అలానే చెప్పుచున్నావు….

Continue Reading