Bhagavad Gita Telugu భోక్తారం యజ్ఞ తపసాంసర్వలోక మహేశ్వరమ్ |సుహృదం సర్వభూతానంజ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తను, సర్వ లోకములకు ప్రభువును మరియు…
అధ్యాయం – 5
అధ్యాయం – 5: కర్మసన్యాస యోగం
Bhagavad Gita Telugu యతేంద్రియమనోబుద్ధిఃమునిర్మోక్షపరాయణః |విగతేచ్ఛా భయక్రోధఃయ సదా ముక్త ఏవ సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అభ్యాసాలను అనుసరించడం ద్వారా ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని మోక్షమే పరమలక్ష్యంగా…
Bhagavad Gita Telugu స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్చక్షుశ్చైవాంతరే భ్రువోః |ప్రాణాపానౌ సమౌ కృత్వానాసాభ్యంతరచారిణౌ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బాహ్య ఆనందాలను విడిచి, దృష్టిని కనుబొమల మధ్య కేంద్రీకరించి, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ…
Bhagavad Gita Telugu కామక్రోధ వియుక్తానాంయతీనాం యతచేతసామ్ |అభితో బ్రహ్మనిర్వాణంవర్తతే విదితాత్మనామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కామక్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను జయించి, మనస్సుని క్రమశిక్షణతో వశపరుచుకున్నటువంటి సన్యాసులు అంతటా సంపూర్ణ…
Bhagavad Gita Telugu లభంతే బ్రహ్మనిర్వాణమ్ఋషయః క్షీణకల్మషాః |ఛిన్నద్వైధా యతాత్మానఃసర్వభూతహితే రతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ పాపాలను అధిగమించి, తమ సందేహములను తొలగించుకుని, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుని, సర్వప్రాణుల శ్రేయస్సు…
Bhagavad Gita Telugu యో௨0తఃసుఖో௨0తరారామఃతథాంతర్జ్యోతిరేవ యః |స యోగీ బ్రహ్మనిర్వాణంబ్రహ్మభూతో௨ధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఆత్మ యందు సుఖముగా ఉండి, ఆత్మ యందు రమిస్తూ మరియు ఆత్మ జ్ఞానం వలన…
Bhagavad Gita Telugu శక్నోతీహైవ యస్సో ఢుంప్రాక్ శరీరవిమోక్షణాత్ |కామక్రోధోద్భవం వేగంస యుక్తః స సుఖీ నరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరంను విడిచి పెట్టక ముందే అనగా జీవించి…
Bhagavad Gita Telugu యే హి సంస్పర్శజా భోగాఃదుఃఖయోనయ ఏవ తే |ఆద్యంతవంతః కౌంతేయన తేషు రమతే బుధః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక సుఖాలలో మునిగితేలడం వల్ల కలిగే ఆనందం…
Bhagavad Gita Telugu బాహ్యస్పర్శేష్వసక్తాత్మావిందత్యాత్మని యత్సుఖమ్ |స బ్రహ్మయోగయుక్తాత్మాసుఖమక్షయమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి లేని వారు తమ ఆత్మలోనే దైవిక ఆనందాన్ని పొందుతారు. బ్రహ్మనిష్ఠ అభ్యాసము…
Bhagavad Gita Telugu న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్యనోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |స్థిరబుద్ధిరసంమ్మూఢాఃబ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ జ్ఞానం కలిగిన వారు భగవంతుని యందు స్థితులై నిశ్చలమైన బుద్ధితో…
