Bhagavad Gita Telugu శ్లోకం – 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వాసంస్తభ్యాత్మానమాత్మనా |జహి శత్రుం మహాబాహోకామరూపం దురాసదమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి, అత్యున్నతమైన బుద్ధిచే…
అధ్యాయం – 3
అధ్యాయం – 3: కర్మ యోగం
Bhagavad Gita Telugu శ్లోకం – 42 ఇంద్రియాణి పరాణ్యాహుఃఇంద్రియేభ్యః పరం మనః |మనసస్తు పరా బుద్ధిఃయో బుద్ధేః పరతస్తు సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది….
Bhagavad Gita Telugu శ్లోకం – 41 తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌనియమ్య భరతర్షభ |పాప్మానం ప్రజహి హ్యేనంజ్ఞాన విజ్ఞాన నాశనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కాబట్టి ఓ అర్జునా, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే…
Bhagavad Gita Telugu శ్లోకం – 40 ఇంద్రియాణి మనో బుద్ధిఃఅస్యాధిష్ఠాన ముచ్యతే |ఏతైర్విమోహయత్యేషఃజ్ఞానమావృత్య దేహినమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును…
Bhagavad Gita Telugu శ్లోకం – 39 ఆవృతం జ్ఞానమేతేనజ్ఞానినో నిత్యవైరిణా |కామరూపేణ కౌంతేయదుష్పూరేణానలేన చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కామం ఎప్పటికీ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె చల్లారనిది. కామం జ్ఞానులకు శాశ్వత…
Bhagavad Gita Telugu శ్లోకం – 38 ధూమేనావ్రియతే వహ్నిఃయథా௨దర్శో మలేన చ |యథోల్బేనావృతో గర్భఃతథా తేనేదమావృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు, మానవుడి యొక్క కామం…
Bhagavad Gita Telugu శ్లోకం – 37 శ్రీ భగవానువాచ: కామ ఏష క్రోధ ఏషఃరజోగుణ సముద్భవః |మహాశనో మహాపాప్మావిద్ధ్యేనమిహ వైరిణమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజోగుణం (రాజస గుణం) నుండి ఉద్భవించే కామక్రోధాలు సర్వ పాపాలకూ కారణం….
Bhagavad Gita Telugu శ్లోకం – 36 అర్జున ఉవాచ: అథ కేన ప్రయుక్తో௨యంపాపం చరతి పూరుషః |అనిచ్ఛన్నపి వార్ష్ణేయబలాదివ నియోజితః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ శ్రీకృష్ణా, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా కూడా పాప…
Bhagavad Gita Telugu శ్లోకం – 35 శ్రేయాన్‌స్వధర్మో విగుణఃపరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |స్వధర్మే నిధనం శ్రేయఃపరధర్మో భయావహః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే, లోపలతోనైనా స్వధర్మము పాటించడం మంచిది. ఏలా అంటే, మరోకరిలా నటించడం…
Bhagavad Gita Telugu శ్లోకం – 34 ఇంద్రియస్యేన్ద్రియస్యార్థేరాగద్వేషౌ వ్యవస్థితౌ |తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రాగ…