Bhagavad Gita Telugu బ్రహ్మణ్యాధాయ కర్మాణిసంగం త్యక్త్వా కరోతి యః |లిప్యతే న స పాపేనపద్మపత్రమివాంభసా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే భౌతిక బంధాలన్నింటినీ త్యజించి, తమ సమస్త కర్మలను భగవంతునికి అర్పిస్తారో, అట్టి వారు తామరాకు వలె…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ఉన్మిషన్ నిమిషన్నపి |ఇంద్రియాణీంద్రియార్థేషువర్తంత ఇతి ధారయన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మాట్లాడిననూ, విసర్జన చేసినప్పుడునూ, త్యజించినప్పుడునూ, స్వీకరించినప్పుడునూ, కళ్ళు తెరిచిననూ మూసిననూ, ఇంద్రియములు తమ విషయములయందు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని తానేమీ చేయడం…
Bhagavad Gita Telugu నైవ కించిత్ కరోమీతియుక్తో మన్యేత తత్త్వవిత్ |పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ తత్త్వం తెలిసిన కర్మయోగి చూసిననూ, విన్ననూ, స్పర్శించిననూ, రుచి చూసిననూ, వాసన…
Bhagavad Gita Telugu యోగయుక్తో విశుద్ధాత్మావిజితాత్మా జితేంద్రియః |సర్వభూతాత్మభూతాత్మాకుర్వన్నపి న లిప్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగాన్ని అభ్యసించే వారు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని జయించి, ఇంద్రియ సుఖములను అధిగమించి అన్ని జీవులలో ఉండే ఆత్మ, తమ…
Bhagavad Gita Telugu సన్న్యాసస్తు మహాబాహూదుఃఖమాప్తుమయోగతః |యోగయుక్తో మునిర్బ్రహ్మనచిరేణాధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కర్మ యోగం ఆచరించకుండా కర్మ సన్యాసమును పొందటం చాలా కష్టం. కానీ, కర్మ యోగంలో ప్రవీణులైన వారు త్వరగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని…
Bhagavad Gita Telugu యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానంతద్యోగైరపి గమ్యతే |ఏకం సాంఖ్యం చ యోగం చయః పశ్యతి స పశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మయోగాన్ని అభ్యసించే వారు కూడా జ్ఞాన యోగ సాధన చేసే వారు పొందిన…
Bhagavad Gita Telugu సాంఖ్యయోగౌ పృథగ్బాలాఃప్రవదంతి న పండితాః |ఏకమప్యాస్థిత స్సమ్యక్ఉభయోర్విందతే ఫలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అవివేకులు మాత్రమే జ్ఞానము మరియు కర్మ యోగము వేర్వేరు అని చెప్తారు. కానీ, వివేకులు అవి వేరుకావు అని గ్రహించి…
Bhagavad Gita Telugu జ్ఞేయః స నిత్యసన్న్యాసీయో న ద్వేష్టి న కాంక్షతి |నిర్ద్వంద్వో హి మహాబాహూసుఖం బంధాత్ ప్రముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా! ఎటువంటి ద్వేషం లేదా కోరికలు లేని వ్యక్తి శాశ్వత సన్యాసి. అలాంటి…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: సన్న్యాసః కర్మయోగశ్చనిఃశ్రేయసకరావుభౌ |తయోస్తు కర్మసన్న్యాసాత్కర్మయోగో విశిష్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మసన్న్యాసము మరియు కర్మయోగము అను ఈ రెండు మార్గాలను అనుసరిస్తూ మోక్షాన్ని పొందవచ్చు. కానీ, కర్మసన్న్యాసము కంటే కర్మయోగమే ఉన్నతమైనది….
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: సన్న్యాసం కర్మణాం కృష్ణపునర్యోగం చ శంససి |యచ్ఛ్రేయ ఏతయోరేకంతన్మే బ్రూహి సునిశ్చితమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, ఒకసారి కర్మసన్యాసమును(పనులను త్యజించడం), మరొకసారి కర్మయోగమును(భక్తితో పనిచేయడం) ప్రశంసించుచున్నావు. ఈ రెండింటిలో…