Bhagavad Gita Telugu కిం కర్మ కిమకర్మేతికవయో௨ప్యత్ర మోహితాః |తత్తే కర్మ ప్రవక్ష్యామియద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వివేకవంతులు కూడా కర్మ మరియు కర్మేతర అంశాలు ఏవో తెలియక తికమక పడుతుంటారు. నేను నీకు కర్మ యోగం…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu ఏవం జ్ఞాత్వా కృతం కర్మపూర్వైరపి ముముక్షుభిః |కురు కర్మైవ తస్మాత్త్వంపూర్వైః పూర్వతరం కృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ వాస్తవికతను గుర్తించి, పురాతన కాలంలో మోక్షం పొందాలని ఆశించేవారు కూడా తమ కర్మలను ఆచరించారు….
Bhagavad Gita Telugu న మాం కర్మాణి లింపంతిన మే కర్మఫలే స్పృహా |ఇతి మాం యో௨భిజానాతికర్మభిర్న స బధ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాకు కర్మలు అంటవనీ మరియు కర్మఫలముల యందు ఆసక్తి లేదని అర్థం చేసుకున్నవారు…
Bhagavad Gita Telugu చాతుర్వర్ణ్యం మయా సృష్టంగుణకర్మవిభాగశః |తస్య కర్తారమపి మాంవిద్ధ్యకర్తారమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జనుల గుణములు, స్వభావం అనుగుణంగా నేను నాలుగు రకాల వృత్తి ధర్మాలను సృష్టించాను. వీటికి నేనే కర్తను కానీ జనులు చేసే…
Bhagavad Gita Telugu కాంక్షంతః కర్మణాం సిద్ధింయజంత ఇహ దేవతాః |క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకమున కర్మలకు ఫలములు త్వరగా సిద్ధిస్తాయి. కాబట్టి మానవులు తమ కోరికలు త్వరగా తీరాలని…
Bhagavad Gita Telugu యే యథా మాం ప్రపద్యంతేతాం స్తథైవ భజామ్యహమ్ |మమ వర్త్మానువర్తంతేమనుష్యాః పార్థ సర్వశః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నా భక్తులు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులందరూ…
Bhagavad Gita Telugu వీతరాగభయక్రోధాఃమన్మయా మాముపాశ్రితాః |బహవో జ్ఞానతపసాపూతా మద్భావమాగతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనురాగం, భయం మరియు క్రోధం వంటి భావోద్వేగాలను విడిచిపెట్టి, నాయందే అంకితభావంతో స్థితులై ఉండి నన్నే ఆశ్రయించిన నా భక్తులు ఎంతో మంది…
Bhagavad Gita Telugu జన్మ కర్మ చ మే దివ్యంఏవం యో వేత్తి తత్త్వతః |త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో௨ర్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, ఎవరైతే నా దివ్య స్వరూపం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటారో…
Bhagavad Gita Telugu పరిత్రాణాయ సాధూనాంవినాశాయ చ దుష్కృతామ్ |ధర్మసంస్థాపనార్థాయసంభవామి యుగే యుగే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ధర్మాత్ములను రక్షించడానికి, దుర్మార్గులను సంహరించడానికి మరియు ధర్మమును మళ్ళీ స్థాపించడానికి నేను ప్రతి యుగము నందు అవతరిస్తూ ఉంటాను. ఈ…
Bhagavad Gita Telugu యదా యదా హి ధర్మస్యగ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్యతదాత్మానం సృజామ్యహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా! ఎప్పుడైతే ఈ భూమిపై ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. ఈ…