భగవద్గీత

278   Articles
278

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu శ్లోకం – 29 ప్రకృతేర్గుణసమ్మూఢాఃసజ్జంతే గుణకర్మసు |తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 28 తత్త్వవిత్తు మహాబాహోగుణకర్మవిభాగయోః |గుణా గుణేషు వర్తంతఇతి మత్వా న సజ్జతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 27 ప్రకృతేః క్రియమాణానిగుణైః కర్మాణి సర్వశః |అహంకారవిమూఢాత్మాకర్తాహమితి మన్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను, ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 26 న బుద్ధిభేదం జనయేత్అజ్ఞానాం కర్మసంగినామ్ |జోషయేత్ సర్వకర్మాణివిద్వాన్ యుక్తః సమాచరన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవర పెట్టకూడదు. బదులుగా, ఆత్మ గురించి లోతైన…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 25 సక్తాః కర్మణ్య విద్వాంసఃయథా కుర్వంతి భారత |కుర్యాద్విద్వాంస్తథాసక్తఃచికీర్షుర్లోక సంగ్రహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో, అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 24 ఉత్సీదేయురిమే లోకాఃన కుర్యాం కర్మ చేదహమ్ |సంకరస్య చ కర్తా స్యాంఉపహన్యామిమాః ప్రజాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి. ఆలా జరిగితే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 23 యది హ్యహం న వర్తేయజాతు కర్మణ్యతంద్రితః |మమ వర్త్మానువర్తంతేమనుష్యాః పార్థ సర్వశః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 22 న మే పార్థాస్తి కర్తవ్యంత్రిషు లోకేషు కించన |నానవాప్తమవాప్తవ్యంవర్త ఏవ చ కర్మణి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, ఈ మూడు లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 21 యద్యదాచరతి శ్రేష్ఠఃతత్తదేవేతరో జనః |స యత్ప్రమాణం కురుతేలోకస్తదనువర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహనీయుడైన వ్యక్తి చేసే పనులను సామాన్యులు కూడా అనుకరిస్తారు మరియు ఇట్టి వ్యక్తి దేనినైతే ప్రమాణంగా గ్రహించి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 20 కర్మణైవ హి సంసిద్ధింఆస్థితా జనకాదయః |లోకసంగ్రహమేవాపిసంపశ్యన్ కర్తుమర్హసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జనకుడు మరియు ఇతర రాజులు నిర్దేశించిన కర్మలను అనుసరించి పరిపూర్ణతను సాధించారు. అందుచేత నీవు కూడా మానవాళికి…

Continue Reading