భగవద్గీత

278   Articles
278

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu శ్లోకం – 19 తస్మాదసక్తః సతతంకార్యం కర్మ సమాచర |అసక్తో హ్యాచరన్ కర్మపరమాప్నోతి పూరుషః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అందుచేత మానవుడు ఫలితాలతో సంబంధం లేకుండా కర్మలను శ్రద్ధతో కర్తవ్యంగా ఆచరించాలి. ఫలములపై ఆసక్తి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 18 నైవ తస్య కృతేనార్థఃనాకృతేనేహ కశ్చన |న చాస్య సర్వభూతేషుకశ్చిదర్థవ్యపాశ్రయః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అలాంటి ఆత్మజ్ఞానులకు ఈ లోకం నందు కర్మలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 17 యస్త్వాత్మరతిరేవ స్యాత్ఆత్మతృప్తశ్చ మానవః |ఆత్మన్యేవ చ సంతుష్టఃతస్య కార్యం న విద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ యందు ఆసక్తి, సంతృప్తి మరియు ఆత్మ వలన పరిపూర్ణ సంతోషంతో ఉండే…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 16 ఏవం ప్రవర్తితం చక్రంనానువర్తయతీహ యః |అఘాయురింద్రియారామఃమోఘం పార్థ స జీవతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, వేదాలలో వివరించిన విధంగా సృష్టి చక్రంలోని బాధ్యతలను ఆచరించని వారు పాపమయమైన…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధిబ్రహ్మాక్షరసముద్భవమ్ |తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొనుము. అందుచేత, సర్వవ్యాపి అయిన భగవంతుడు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 14 అన్నా ద్భవంతి భూతానిపర్జన్యాదన్నసంభవః |యజ్ఞాద్భవతి పర్జన్యఃయజ్ఞః కర్మసముద్భవః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, ఐతే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది….

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 13 యజ్ఞశిష్టాశినః స్సంతఃముచ్యంతే సర్వకిల్బిషైః |భుఞ్జతే తే త్వఘం పాపాఃయే పచంత్యాత్మకారణాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్ధాలను సేవించే వారికి అన్ని పాపాముల…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 12 ఇష్టాన్ భోగాన్ హి వో దేవాఃదాస్యంతే యజ్ఞభావితాః |తైర్దత్తానప్రదాయైభ్యఃయో భుంక్తే స్తేన ఏవ సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 11 దేవాన్ భావయతానేనతే దేవా భావయంతు వః |పరస్పరం భావయంతఃశ్రేయః పరమవాప్స్యథ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 10 సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వాపురోవాచ ప్రజాపతిః |అనేన ప్రసవిష్యధ్వమ్ఏష వో௨స్త్విష్టకామధుక్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పూర్వ కాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను, “ఈ పవిత్ర యజ్ఞాలు చేయడం…

Continue Reading