Bhagavad Gita Telugu శ్లోకం – 9 యజ్ఞార్థాత్ కర్మణో௨న్యత్రలోకో௨యం కర్మబంధనః |తదర్థం కర్మ కౌంతేయముక్తసంగః సమాచర || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసార బంధములలో కట్టివేస్తాయి. కాబట్టి…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 8 నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేదకర్మణః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదాలలో వివరించిన విధంగా నీ కర్తవ్యమును నిర్వర్తించు. కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే…
Bhagavad Gita Telugu శ్లోకం – 7 యస్త్వింద్రియాణి మనసానియమ్యారభతే௨ర్జున |కర్మేంద్రియైః కర్మయోగంఅసక్తః స విశిష్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ప్రాపంచిక సుఖములయందు ఆసక్తి లేకుండా ఫలితములు గురించి…
Bhagavad Gita Telugu శ్లోకం – 6 కర్మేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసా స్మరన్ |ఇంద్రియార్థాన్ విమూఢాత్మామిథ్యాచారః స ఉచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తమ ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించుకొని మనసులో మాత్రం భౌతిక సుఖముల ఆలోచనలలో మునిగిపోయే…
Bhagavad Gita Telugu శ్లోకం – 5 న హి కశ్చిత్ క్షణమపిజాతు తిష్ఠత్యకర్మకృత్ |కార్యతే హ్యవశః కర్మసర్వః ప్రకృతిజైర్గుణైః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రతి జీవుడూ కూడా క్షణ కాలమైనను కర్మలు చేయకుండా ఉండలేరు. అందరూ ప్రకృతి…
Bhagavad Gita Telugu శ్లోకం – 4 న కర్మణామనారంభాత్నైష్కర్మ్యం పురుషో௨శ్నుతే |న చ సన్న్యసనాదేవసిద్ధిం సమధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మఫలముల నుండి విముక్తి లభించదు. అలాగే ప్రాపంచిక సుఖములను…
Bhagavad Gita Telugu శ్లోకం – 3 శ్రీ భగవానువాచ: లోకే௨స్మిన్ ద్వివిధా నిష్ఠాపురా ప్రోక్తా మయా௨నఘ |జ్ఞానయోగేన సాంఖ్యానాంకర్మయోగేన యోగినామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ లోకము నందు దైవ ప్రాప్తి కొరకు రెండు…
Bhagavad Gita Telugu శ్లోకం – 2 వ్యామిశ్రేణేవ వాక్యేనబుద్ధిం మోహయసీవ మే |తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయో௨హమాప్నుయామ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవర పెడుతున్నావు. అలా కాకుండా, దయచేసి నాకు…
Bhagavad Gita Telugu శ్లోకం – 1 అర్జున ఉవాచ: జ్యాయసీ చేత్ కర్మణస్తేమతా బుద్ధిర్జనార్దన |తత్కిం కర్మణి ఘోరే మాంనియోజయసి కేశవ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా(కృష్ణా), సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు…
Bhagavad Gita Telugu శ్లోకం – 72 ఏషా బ్రాహ్మీస్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి |స్థిత్వా௨స్యామంతకాలే௨పిబ్రహ్మనిర్వాణమృచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఒకసారి బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి తరువాత మళ్ళీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా…