Bhagavad Gita Telugu శ్లోకం – 71 విహాయ కామాన్ యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః |నిర్మమో నిరహంకారఃస శాంతిమధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి, అత్యాశ, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 70 ఆపూర్యమాణమచలప్రతిష్ఠంసముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |తద్వత్కామా యం ప్రవిశంతి సర్వేస శాంతిమాప్నోతి న కామకామీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిరంతరం అనేక నదులు సముద్రంలో కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా…
Bhagavad Gita Telugu శ్లోకం – 69 యా నిశా సర్వభూతానాంతస్యాం జాగర్తి సంయమీ |యస్యాం జాగ్రతి భూతానిసా నిశా పశ్యతో మునేః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మనిగ్రహము కలిగిన మునికి మేల్కొని…
Bhagavad Gita Telugu శ్లోకం – 68 తస్మాద్యస్య మహాబాహోనిగృహీతాని సర్వశః |ఇంద్రియాణీంద్రియార్థేభ్యఃతస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఓ అర్జునా! ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి, స్థిరమైన మనస్సును సాధించనవాడు…
Bhagavad Gita Telugu శ్లోకం – 67 ఇంద్రియాణాం హి చరతాంయన్మనో௨ను విధీయతే |తదస్య హరతి ప్రజ్ఞాంవాయుర్నావమివాంభసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే నీటి మీద బలమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో, అలాగే…
Bhagavad Gita Telugu శ్లోకం – 66 నాస్తి బుద్ధిరయుక్తస్యన చాయుక్తస్య భావనా |న చాభావయత శ్శాంతిఃఅశాంతస్య కుతస్సుఖమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు ద్యాస లేని వానికి స్థిరమైన బుద్ధి కలగదు. అలాంటి వానికి శాంతి…
Bhagavad Gita Telugu శ్లోకం – 65 ప్రసాదే సర్వదుఃఖానాంహానిరస్యోపజాయతే |ప్రసన్నచేతసో హ్యాశుబుద్ధిః పర్యవతిష్ఠతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలిగిన వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 64 రాగద్వేష వియుక్తైస్తువిషయానింద్రియైశ్చరన్ |ఆత్మవశ్యైర్విధేయాత్మాప్రసాద మధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించిన వాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 63 క్రోధాద్భవతి సమ్మోహఃసమ్మోహాత్ స్మృతివిభ్రమః |స్మృతిభ్రంశాద్బుద్ధినాశోబుద్ధినాశాత్ ప్రణశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని వలన స్మృతి(జ్ఞాపకశక్తి) నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి(తెలివి) నశిస్తుంది. బుద్ధి…
Bhagavad Gita Telugu శ్లోకం – 62 ధ్యాయతో విషయాన్ పుంసఃసంగస్తేషూపజాయతే |సంగాత్ సంజాయతే కామఃకామాత్ క్రోధో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి నుండి…