Bhagavad Gita Telugu శ్లోకం – 51 కర్మజం బుద్ధియుక్తా హిఫలం త్యక్త్వా మనీషిణః |జన్మబంధవినిర్ముక్తాఃపదం గచ్ఛంత్యనామయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మబంధాలైన జనన మరణ చక్రంలోని కర్మ ఫలములను విడిచిపెట్టి దుఃఖము…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 50 బుద్ధియుక్తో జహాతీహఉభే సుకృత దుష్కృతే |తస్మాద్యోగాయ యుజ్యస్వయోగః కర్మసు కౌశలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమత్వబుద్ధితో కర్మలు ఆచరించినవారు ఈ లోకము నందే అనగా ఈ జన్మలోనే పుణ్య పాపములను…
Bhagavad Gita Telugu శ్లోకం – 49 దూరేణ హ్యవరం కర్మబుద్ధియోగాద్ధనంజయ |బుద్ధౌ శరణమన్విచ్ఛకృపణాః ఫలహేతవః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా, సమత్వ బుద్ధితో చేసే నిష్కామకర్మల కన్నా ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మలు ఎంతో హీనమైనవి….
Bhagavad Gita Telugu శ్లోకం – 48 యోగస్థః కురు కర్మాణిసంగం త్యక్త్వా ధనంజయ |సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా(అర్జునా), జయాపజయములందు ఆసక్తి వీడి నీవు సమ భావంతో కర్తవ్యాన్ని…
Bhagavad Gita Telugu శ్లోకం – 47 కర్మణ్యేవాధికారస్తేమా ఫలేషు కదాచన |మా కర్మఫలహేతుర్భూఃమా తే సంగో௨స్త్వకర్మణి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మలు చేయుటకే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలముల యందు నీకు అధికారము లేదు….
Bhagavad Gita Telugu శ్లోకం – 46 యావానర్థ ఉదపానేసర్వతః సంప్లుతోదకే |తావాన్ సర్వేషు వేదేషుబ్రాహ్మణస్య విజానతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదే విధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం…
Bhagavad Gita Telugu శ్లోకం – 45 త్రైగుణ్యవిషయా వేదానిస్త్రైగుణ్యో భవార్జున |నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థోనిర్యోగక్షేమ ఆత్మవాన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, వేదాలు త్రిగుణములైన సత్వ, రజస్సు మరియు తమస్సు గురించి వివరించును. నీవు ఈ త్రిగుణములను…
Bhagavad Gita Telugu శ్లోకం – 44 భోగైశ్వర్యప్రసక్తానాంతయాపహృత చేతసామ్ |వ్యవసాయాత్మికా బుద్ధిఃసమాధౌ న విధీయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భోగములు మరియు సంపదపై ఆసక్తి ఉన్న వారు ఈ అవివేకుల చెప్పిన విశేషములకు ఆకర్షితులై కొందరు మంచి…
Bhagavad Gita Telugu శ్లోకం – 43 కామాత్మానః స్వర్గపరాజన్మకర్మఫలప్రదామ్ |క్రియావిశేషబహులాంభోగైశ్వర్యగతిం ప్రతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అవివేకులు ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గ ప్రాప్తి పొందదలచి వారు ఉత్తమ జన్మ, భోగములు, సంపదలు ఇచ్చునట్టి పలువిధములైన…
Bhagavad Gita Telugu శ్లోకం – 42 యామిమాం పుష్పితాం వాచంప్రవదంత్యవిపశ్చితః |వేదవాదరతాః పార్థనాన్యదస్తీతి వాదినః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులకు వేదాల్లో చెప్పబడిన స్వర్గం మరియు సకామకర్మల యందు ఆకర్షింపబడుదురు. స్వర్గమే…