Bhagavad Gita Telugu శ్లోకం – 41 వ్యవసాయాత్మికా బుద్ధిఃరేకేహ కురునందన |బహుశాఖా హ్యనంతాశ్చబుద్ధయో௨వ్యవసాయినామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురునందనా(అర్జునా), నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనుసు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది. కానీ స్థిరమైన సంకల్పం…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 40 నేహాభిక్రమనాశో௨స్తిప్రత్యవాయో న విద్యతే |స్వల్పమప్యస్య ధర్మస్యత్రాయతే మహతో భయాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కర్మ యోగం నందు నష్టం కాని, హాని కానీ లేదు. ఈ కర్మ యోగంను…
Bhagavad Gita Telugu శ్లోకం – 39 ఏషా తే௨భిహితా సాంఖ్యేబుద్ధిర్యోగే త్విమాం శృణు |బుద్ధ్యా యుక్తో యయా పార్థకర్మబంధం ప్రహాస్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఇంతవరకు నేను సాంఖ్యము అనగా ఆత్మ తత్త్వం గురించి…
Bhagavad Gita Telugu శ్లోకం – 38 సుఖదుఃఖే సమే కృత్వాలాభాలాభౌ జాయాజయౌ |తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపమవాప్స్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను మరియు జయ అపజయాలను సమానంగా భావించి బాధ్యతగా యుద్ధం…
Bhagavad Gita Telugu శ్లోకం – 37 హతో వా ప్రాప్స్యసి స్వర్గంజిత్వా వా భోక్ష్యసే మహీమ్ |తస్మాదుత్తిష్ఠ కౌన్తేయయుద్ధాయ కృతనిశ్చయః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ ధర్మయుద్ధంలో నీవు చనిపోతే స్వర్గప్రాప్తి పొందుతావు లేదా…
Bhagavad Gita Telugu శ్లోకం – 36 అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవా௨హితాః |నిందంతస్తవ సామర్థ్యంతతో దుఃఖతరం ను కిమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ శత్రువులు నీ సామర్ధ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలతో అవమానిస్తారు. ఇంతకంటే బాధ కలిగించేది…
Bhagavad Gita Telugu శ్లోకం – 35 భయాద్రణాదుపరతంమంస్యన్తే త్వాం మహారథాః |యేషాం చ త్వం బహుమతోభూత్వా యాస్యసి లాఘవమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధ రంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకుముందు వరకు…
Bhagavad Gita Telugu శ్లోకం – 34 అకీర్తిం చాపి భూతానికథయిష్యంతి తే௨వ్యయామ్ |సంభావితస్య చాకీర్తిఃమరణాదతిరిచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రజలు నీ అపకీర్తి గురించి చిరకాలం చెప్పుకుంటారు. గౌరవం ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటె…
Bhagavad Gita Telugu శ్లోకం – 33 అథ చేత్త్వమిమం ధర్మ్యంసంగ్రామం న కరిష్యసి |తతః స్వధర్మం కీర్తిం చహిత్వా పాప మవాప్స్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అందుచేత, ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధాన్ని చేయకపోతే అప్పుడు…
Bhagavad Gita Telugu శ్లోకం – 32 యదృచ్ఛయా చోపపన్నంస్వర్గద్వార మపావృతమ్ |సుఖినః క్షత్రియాః పార్థలభంతే యుద్ధమీదృశమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఎంతో పుణ్యం చేసుకున్న క్షత్రియులకు మాత్రమే ఇలాంటి యుద్ధ అవకాశం కలుగును. అలాంటి…