Bhagavad Gita Telugu యో మాం పశ్యతి సర్వత్రసర్వం చ మయి పశ్యతి |తస్యాహం న ప్రణశ్యామిస చ మే న ప్రణశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే సర్వ ప్రాణుల యందు నన్ను మరియు నా యందు…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu సర్వభూతస్థమాత్మానంసర్వభూతాని చాత్మని |ఈక్షతే యోగయుక్తాత్మాసర్వత్ర సమదర్శనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగ సిద్ధి పొందిన వారు అన్నింటినీ సమ భావముతో చూస్తూ సర్వభూతముల యందు తమ ఆత్మను, తమ ఆత్మ యందు సర్వభూతములను దర్శిస్తారు….
Bhagavad Gita Telugu యుఞ్జన్నేవం సదాత్మానంయోగీ విగతకల్మషః |సుఖేన బ్రహ్మసంస్పర్శంఅత్యంతం సుఖమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక విషయముల నుండి విముక్తి పొంది మరియు ఆత్మను భగవంతునితో ఏకం చేసిన యోగి ఎల్లపుడూ ఆత్మానుభవమును పొంది అనంతమైన ఆనందమును…
Bhagavad Gita Telugu ప్రశాంతమనసం హ్యేనంయోగినం సుఖముత్తమమ్ |ఉపైతి శాంతరజసంబ్రహ్మభూతమకల్మషమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలవాడు, కామక్రోధ ఉద్వేగాలకు అతీతుడు, పాపరహితుడు మరియు భగవత్ ప్రాప్తి పొందిన యోగి అత్యున్నతమైన ఆనందము పొందుచున్నాడు. ఈ రోజు…
Bhagavad Gita Telugu యతో యతో నిశ్చరతిమనశ్చంచలమస్థిరమ్ |తతస్తతో నియమ్యైతత్ఆత్మన్యేవ వశం నయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిలకడలేని చంచలమైన మనస్సు ఏయే ప్రాపంచిక విషయముల మీదకు వెళ్తుందో ఆయా విషయముల నుండి మనస్సును మళ్ళించి , ఆత్మ…
Bhagavad Gita Telugu శనై శనైరుపరమేత్బుద్ధ్యా ధృతిగృహీతయా |ఆత్మసంస్థం మనః కృత్వాన కించిదపి చింతయేత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ధైర్యం వలన కలిగిన బుద్ధితో మనస్సును నెమ్మదిగా భగవంతుని యందు స్థిరముగా ఉంచి, ఇతర విషయముల యందు ఏ…
Bhagavad Gita Telugu సంకల్పప్రభవాన్ కామాన్త్యక్త్వా సర్వానశేషతః |మనసైవేంద్రియగ్రామంవినియమ్య సమంతతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సంకల్పముల వలన జనించిన అన్ని కోరికలను సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియములను సమస్త విషయాల నుండి మనస్సుతోనే నియంత్రించవలెను. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ |స నిశ్చయేన యోక్తవ్యఃయోగో௨నిర్విణ్ణచేతసా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దుఃఖముల నుండి విముక్తిని కలిగిస్తున్నది ఈ యోగము అని తెలుసుకొనుము. ఈ యోగమును ధృడ సంకల్పముతో, ఉత్సాహంతో కూడిన మనస్సుతో నిశ్చయముగా…
Bhagavad Gita Telugu యం లబ్ధ్వా చాపరం లాభంమన్యతే నాధికం తతః |యస్మిన్ స్థితో న దుఃఖేనగురుణాపి విచాల్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మతత్త్వం పొందిన యోగి దానికంటే గొప్పది మరొకటి ఉండదని భావిస్తాడు మరియు ఎంత పెద్ద…
Bhagavad Gita Telugu సుఖమాత్యంతికం యత్తత్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |వేత్తి యత్ర న చైవాయంస్థితశ్చలతి తత్త్వతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మనందము ఇంద్రియములకు అతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు, ఆత్మ స్వరూపం యందు స్థితుడైన…