భగవద్గీత

278   Articles
278

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu న కర్తృత్వం న కర్మాణిలోకస్య సృజతి ప్రభుః |న కర్మఫలసంయోగంస్వభావస్తు ప్రవర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుడు కర్తృత్వం(చేసేది నేనే అన్న అహంకారము) మరియు కర్మలను గాని కలిగించడు లేదా కర్మ ఫలితాలను కల్పించడు….

Continue Reading

Bhagavad Gita Telugu సర్వకర్మాణి మనసాసన్న్యస్యాస్తే సుఖం వశీ |నవద్వారే పురే దేహీనైవ కుర్వన్న కారయన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ నిగ్రహము కలవారు తొమ్మిది ద్వారములు గల శరీరమనే నగరంలో అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ, వాటిని మానసికంగా…

Continue Reading

Bhagavad Gita Telugu యుక్తః కర్మఫలం త్యక్త్వాశాంతిమాప్నోతి నైష్ఠికీమ్ |అయుక్తః కామకారేణఫలే సక్తో నిబధ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగులు అన్ని కర్మ ఫలములను భగవంతునికి అంకితం చేసి శాశ్వత శాంతిని పొందుతారు. అలాకాకుండా కోరికలు మరియు…

Continue Reading

Bhagavad Gita Telugu కాయేన మనసా బుద్ధ్యాకేవలైరింద్రియైరపి |యోగినః కర్మ కుర్వంతిసంగం త్యక్త్వాత్మశుద్ధయే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగ మార్గాన్ని అనుసరించే వారు మమకార ఆసక్తులు విడిచి, కేవలం ఆత్మ శుద్ధి కోసం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి…

Continue Reading

Bhagavad Gita Telugu బ్రహ్మణ్యాధాయ కర్మాణిసంగం త్యక్త్వా కరోతి యః |లిప్యతే న స పాపేనపద్మపత్రమివాంభసా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే భౌతిక బంధాలన్నింటినీ త్యజించి, తమ సమస్త కర్మలను భగవంతునికి అర్పిస్తారో, అట్టి వారు తామరాకు వలె…

Continue Reading

Bhagavad Gita Telugu ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ఉన్మిషన్ నిమిషన్నపి |ఇంద్రియాణీంద్రియార్థేషువర్తంత ఇతి ధారయన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మాట్లాడిననూ, విసర్జన చేసినప్పుడునూ, త్యజించినప్పుడునూ, స్వీకరించినప్పుడునూ, కళ్ళు తెరిచిననూ మూసిననూ, ఇంద్రియములు తమ విషయములయందు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని తానేమీ చేయడం…

Continue Reading

Bhagavad Gita Telugu నైవ కించిత్‌ కరోమీతియుక్తో మన్యేత తత్త్వవిత్ |పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ తత్త్వం తెలిసిన కర్మయోగి చూసిననూ, విన్ననూ, స్పర్శించిననూ, రుచి చూసిననూ, వాసన…

Continue Reading

Bhagavad Gita Telugu యోగయుక్తో విశుద్ధాత్మావిజితాత్మా జితేంద్రియః |సర్వభూతాత్మభూతాత్మాకుర్వన్నపి న లిప్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగాన్ని అభ్యసించే వారు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని జయించి, ఇంద్రియ సుఖములను అధిగమించి అన్ని జీవులలో ఉండే ఆత్మ, తమ…

Continue Reading

Bhagavad Gita Telugu సన్న్యాసస్తు మహాబాహూదుఃఖమాప్తుమయోగతః |యోగయుక్తో మునిర్బ్రహ్మనచిరేణాధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కర్మ యోగం ఆచరించకుండా కర్మ సన్యాసమును పొందటం చాలా కష్టం. కానీ, కర్మ యోగంలో ప్రవీణులైన వారు త్వరగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని…

Continue Reading

Bhagavad Gita Telugu యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానంతద్యోగైరపి గమ్యతే |ఏకం సాంఖ్యం చ యోగం చయః పశ్యతి స పశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మయోగాన్ని అభ్యసించే వారు కూడా జ్ఞాన యోగ సాధన చేసే వారు పొందిన…

Continue Reading