భగవద్గీత

278   Articles
278

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu అపి చేదసి పాపేభ్యఃసర్వేభ్యః పాపకృత్తమః |సర్వం జ్ఞానప్లవేనైవవృజినం సంతరిష్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పాపులందరిలో మహా పాపులుగా పరిగణించబడిన వారు కూడా జ్ఞానమనే తెప్ప సహాయంతో పాపసముద్రమును ఖచ్చితంగా దాటివేయగలరు. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu యద్‌జ్ఞాత్వా న పునర్మోహంఏవం యాస్యసి పాండవ |యేన భూతాన్యశేషేణద్రక్ష్యస్యాత్మన్యథో మయి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ జ్ఞానమును తత్వవేత్తల నుండి పొందిన తరువాత నిన్ను మోహం వశపరుచుకోలేదు. ఈ జ్ఞానంతో నీవు…

Continue Reading

Bhagavad Gita Telugu తద్విద్ధి ప్రణిపాతేనపరిప్రశ్నే న సేవయా |ఉపదేక్ష్యంతి తే జ్ఞానంజ్ఞానినస్తత్త్వదర్శినః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరిజ్ఞానం ఉన్న తత్వవేత్తల నుండి విలువైన జ్ఞానాన్ని నేర్చుకొనుము. వారికి వినయంతో నమస్కరించి ప్రశ్నలు అడుగుతూ సేవ చేయుము. అలాంటి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్జ్ఞానయజ్ఞః పరంతప |సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, భౌతిక విశేషములు సమర్పించడంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానముతో ఆచరించబడే యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది. ఎందుకంటే అన్ని…

Continue Reading

Bhagavad Gita Telugu ఏవం బహువిధా యజ్ఞాఃవితతా బ్రహ్మణో ముఖే |కర్మజాన్ విద్ధి తాన్ సర్వాఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధంగా వేదాలు ఎన్నో రకాల యజ్ఞాల గురించి వివరించాయి, అవన్నీ వివిధ కర్మల…

Continue Reading

Bhagavad Gita Telugu యజ్ఞశిష్టామృతభుజఃయాంతి బ్రహ్మ సనాతనమ్ |నాయం లోకో௨స్త్యయజ్ఞస్యకుతో௨న్యః కురుసత్తమ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురుసత్తమా(అర్జునా), యజ్ఞశేషమైన అమృతంను భుజించువారు శాశ్వతమైన పరబ్రహ్మము అగు పరమాత్మా స్వరూపమును పొందుదురు. యజ్ఞాన్ని విస్మరించిన వ్యక్తి ఈ భూలోకంలో…

Continue Reading

Bhagavad Gita Telugu అపరే నియతాహారాఃప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |సర్వే௨ప్యేతే యజ్ఞవిదఃయజ్ఞక్షపితకల్మషాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణ వాయువులు ప్రాణాలలోనే యజ్ఞంలా సమర్పిస్తున్నారు. యజ్ఞం యొక్క భావనను అర్థం చేసుకున్న వారు వాటిని…

Continue Reading

Bhagavad Gita Telugu అపానే జుహ్వతి ప్రాణంప్రాణే௨పానం తథా௨పరే |ప్రాణాపానగతీ రుద్ధ్వాప్రాణాయామ పరాయణాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు ప్రాణాయామం ద్వారా ఇంద్రియములను నియంత్రించి, మనస్సును ఏకాగ్రత దృష్టితో నిలపడానికి ఈ శ్వాస నియంత్రణ ప్రక్రియ అయిన ప్రాణాయామంను…

Continue Reading

Bhagavad Gita Telugu ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాఃయోగయజ్ఞా స్తథా௨పరే |స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చయతయ సంశితవ్రతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు దానధర్మములను యజ్ఞంలా చేయుచున్నారు, మరికొందరు తపస్సును యజ్ఞంలా చేయుచున్నారు, ఇంకొందరు యోగాభ్యాసమును యజ్ఞంలా చేయుచున్నారు. కొంతమంది నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ, వేద శాస్త్రాల…

Continue Reading

Bhagavad Gita Telugu సర్వాణీంద్రియకర్మాణిప్రాణకర్మాణి చాపరే |ఆత్మసంయమయోగాగ్నౌజుహ్వతి జ్ఞానదీపితే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు తమ జ్ఞానముచే ప్రేరేపింపబడి మనోనిగ్రహము అనే అగ్ని యందు అన్ని ఇంద్రియ కార్యకలాపాలు మరియు రోజువారీ ప్రాణ వ్యవహారాలను అగ్నికి సమర్పిస్తున్నారు. ఈ…

Continue Reading