Bhagavad Gita Telugu శ్లోకం – 7 అస్మాకం తు విశిష్టా యేతాన్నిబోధ ద్విజోత్తమ |నాయకా మమ సైన్యస్యసంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షమున ఉన్న ముఖ్య యోధులు, మహా…
అధ్యాయం – 1
అధ్యాయం – 1: అర్జునవిషాద యోగం
Bhagavad Gita Telugu శ్లోకం – 6 యుధామన్యుశ్చ విక్రాంతఃఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |సౌభద్రో ద్రౌపదేయాశ్చసర్వ ఏవ మహారథాః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన ఉపపాండవులు ఉన్నారు. వీరంతా…
Bhagavad Gita Telugu శ్లోకం – 5 ధృష్టకేతు శ్చేకితానఃకాశీరాజశ్చ వీర్యవాన్ |పురుజిత్ కుంతిభోజశ్చశైబ్యశ్చ నరపుంగవః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైభ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు. ఈ రోజు…
Bhagavad Gita Telugu శ్లోకం – 4 అత్ర శూరా మహేష్వాసాఃభీమార్జునసమా యుధి |యుయుధానో విరాటశ్చద్రుపదశ్చ మహారథః || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఈ పాండవ సైన్యంలో ఎంతో ధైర్యవంతులు, అస్త్రాల ఉపయోగంలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులైన సాత్యకి(యుయుధానుడు),…
Bhagavad Gita Telugu శ్లోకం – 3 పశ్యైతాం పాండుపుత్రాణాంఆచార్య మహతీం చమూమ్ |వ్యూఢాం ద్రుపదపుత్రేణతవ శిష్యేణ ధీమతా || తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఎంతో ప్రతిభావంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదుడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు…
Bhagavad Gita Telugu శ్లోకం – 2 సంజయ ఉవాచ: దృష్ట్వాతు పాండవానీకంవ్యూఢం దుర్యోధనస్తదా |ఆచార్య ముపసంగమ్యరాజా వచనమబ్రవీత్ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి…
Bhagavad Gita Telugu శ్లోకం – 1 ధృతరాష్ట్ర ఉవాచ: ధర్మక్షేత్రే కురుక్షేత్రేసమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవకిమకుర్వత సంజయ || తాత్పర్యం ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికెను: ఓ సంజయా! ధర్మస్ధలమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న నా పుత్రులైన…