Bhagavad Gita Telugu సర్గాణామాదిరంతశ్చమధ్యం చైవాహమర్జున |అధ్యాత్మవిద్యా విద్యానాంవాదః ప్రవదతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సమస్త సృష్టికి ఆది, మధ్యం మరియు అంతము నేను. విద్యలలో ఆధ్యాత్మిక విద్యను నేను. వాదించే వారిలో వాదమును నేను….
అధ్యాయం – 10
అధ్యాయం – 10: విభూతి యోగం
Bhagavad Gita Telugu పవనః పవతామస్మిరామః శస్త్రభృతామహమ్ |ఝుషాణాం మకరశ్చాస్మిస్రోతసామస్మి జాహ్నవీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పవిత్రం చేసేవాటిలో వాయువును నేను. శస్త్రధారులలో రాముడిని నేను. జల జీవులలో మొసలిని నేను. నదులలో గంగా నదిని నేను. ఈ…
Bhagavad Gita Telugu ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాంకాలః కలయతామహమ్ |మృగాణాం చ మృగేంద్రో௨హంవైనతేయశ్చ పక్షిణామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రాక్షసులలో ప్రహ్లాదుడిని నేను. నియంత్రించే వాటి అన్నిటిలో కాలంను నేను. మృగాలలో సింహాన్ని నేను. పక్షులలో గరుత్మంతుడిని నేను. ఈ…
Bhagavad Gita Telugu అనంతశ్చాస్మి నాగానాంవరుణో యాదసామహమ్ |పితౄణామర్యమా చాస్మియమః సంయమతామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాగులలో ఆదిశేషుడిని నేను. నీటి యందు వసించే జీవులలో వరుణుడిని నేను. పితృ దేవతలలో అర్యముడను నేను. పాలన అందిచే వారిలో…
Bhagavad Gita Telugu ఆయుధానామహం వజ్రంధేనూనామస్మి కామధుక్ |ప్రజనశ్చాస్మి కందర్పఃసర్పాణామస్మి వాసుకిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మథుణ్ణి నేను. సర్పాలలో వాసుకిని నేను. ఈ రోజు రాశి…
Bhagavad Gita Telugu ఉచ్చైఃశ్రవసమశ్వానాంవిద్ధి మామమృతోద్భవమ్ |ఐరావతం గజేంద్రాణాంనరాణాం చ నరాధిపమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుర్రాలలో అమృత సముద్రము చిలకటం వలన పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. ఏనుగులలో ఐరావతమును నేను. మనుషులలో రాజుని నేను. ఈ రోజు…
Bhagavad Gita Telugu అశ్వత్థః సర్వవృక్షాణాందేవర్షీణాం చ నారదః |గంధర్వాణాం చిత్రరథఃసిద్ధానాం కపిలో మునిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వృక్షాలలో రావి చెట్టును నేను. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో చిత్రరథుడను నేను. సిద్ధులలో కపిలమునిని నేను. ఈ…
Bhagavad Gita Telugu మహర్షీణాం భృగురహంగిరామస్మ్యేకమక్షరమ్ |యజ్ఞానాం జపయజ్ఞో௨స్మిస్థావరాణాం హిమాలయః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహర్షులలో భృగు మహర్షిని నేను. శబ్దములలో ఏకాక్షరమైన “ఓం” కారమును నేను. యజ్ఞములలో జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయ పర్వతంను నేను. ఈ…
Bhagavad Gita Telugu పురోధసాం చ ముఖ్యం మాంవిద్ధి పార్థ బృహస్పతిమ్ |సేనానీనామహం స్కందఃసరసామస్మి సాగరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో సముద్రుడిని నేను. ఈ…
Bhagavad Gita Telugu రుద్రాణాం శంకరశ్చాస్మివిత్తేశో యక్షరక్షసామ్ |వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శివుని పదకొండు స్వరూపములైన రుద్రులలో శంకరుడు నేను. యక్షలు మరియు రాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. ఈ జగత్తు సృష్టిలో మూలమైన…