Bhagavad Gita Telugu నమః పురస్తాదథ పృష్ఠతస్తేనమో௨స్తు తే సర్వత ఏవ సర్వ |అనంతవీర్యామితవిక్రమస్త్వంసర్వం సమాప్నోషి తతో௨సి సర్వః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అపరిమిత శక్తులు కల ప్రభువా, నీకు ముందు నుండి నమస్కారములు, వెనుక నుండి నమస్కారములు…
అధ్యాయం – 11
అధ్యాయం – 11: విశ్వరూప సందర్శన యోగం
Bhagavad Gita Telugu వాయుర్యమో௨గ్ని ర్వరుణ శ్శశాంకఃప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |నమో నమస్తే௨స్తు సహస్రకృత్వఃపునశ్చ భూయో௨పి నమో నమస్తే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు వాయు దేవుడవు, మృత్యు దేవుడైన యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు, చంద్రుడవు మరియు…
Bhagavad Gita Telugu త్వమాదిదేవః పురుషః పురాణఃత్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |వేత్తాసి వేద్యం చ పరం చ ధామత్వయా తతం విశ్వమనంతరూప || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అనంతరూపా, నీవు ఆదిదేవుడవు, సనాతనమైన పురుషుడవు. నీవు ఈ…
Bhagavad Gita Telugu కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్గరీయసే బ్రహ్మణో௨ప్యాదికర్త్రే |అనంత దేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్ తత్పరం యత్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, అనంతమైన వాడవు, దేవతలకి ప్రభువు. ఓ జగన్నివాసా,…
అర్జున ఉవాచ: స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యాజగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |రక్షాంసి భీతాని దిశో ద్రవన్తిసర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ హృషీకేశా(కృష్ణా), ఈ విశ్వమంతా నీ గొప్పతనాన్ని చూసి కీర్తిస్తుంది, నీ పట్ల ప్రేమాభిమానాలతో…
సంజయ ఉవాచ: ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్యకృతాంజలిర్వేపమానః కిరీటీ |నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణంసగద్గదం భీతభీతః ప్రణమ్య || తాత్పర్యం సంజయుడు ధృతరాష్టృతో పలికెను: శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు భయంతో వణుకుతూ, చేతులు జోడించి, నమస్కరించి, మరల మిక్కిలి భయముతో వినమ్రుడై…
Bhagavad Gita Telugu ద్రోణం చ భీష్మం చ జయద్రథం చకర్ణం తథాన్యానపి యోధవీరాన్ |మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠాఃయుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంతకు ముందే నాచే చంపబడిన ద్రోణుడు, భీష్ముడు,…
Bhagavad Gita Telugu తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వజిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |మయైవైతే నిహతాః పూర్వమేవనిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ సవ్యసాచీ(అర్జునా), పోరాడటానికి సిద్ధమై శత్రువులను జయించి కీర్తిని సంపాదించు. సిరిసంపదలతో…
శ్రీ భగవానువాచ: కాలో௨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధఃలోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |ఋతే௨పి త్వాం న భవిష్యంతి సర్వేయే௨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: లోకసంహారానికి విజృంభించిన మహాకాలుడను నేను. ఇప్పుడు ఈ విశ్వంలోని ప్రజలను సంహరించడమే నా లక్ష్యం….
Bhagavad Gita Telugu ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపఃనమో௨స్తు తే దేవవర ప్రసీద |విజ్ఞాతు మిచ్ఛామి భవంతమాద్యంన హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ దేవ దేవుడా, నీకు నమస్కారములు. నన్ను అనుగ్రహించుము. ఉగ్ర…