Bhagavad Gita Telugu అదృష్టపూర్వం హృషితో௨స్మి దృష్ట్వాభయేన చ ప్రవ్యథితం మనో మే |తదేవ మే దర్శయ దేవరూపంప్రసీద దేవేశ జగన్నివాస || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జగన్నివాసా, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని నీ విశ్వ రూపమును…
అధ్యాయం – 11
అధ్యాయం – 11: విశ్వరూప సందర్శన యోగం
Bhagavad Gita Telugu తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయంప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుఃప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ ప్రభూ, నేను సాష్టాంగ నమస్కారంతో నీ అనుగ్రహము కొరకు వేడుకొనుచున్నాను….
Bhagavad Gita Telugu పితా௨సి లోకస్య చరాచరస్యత్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |న త్వత్సమో௨స్త్యభ్యధికః కుతో௨న్యోలోకత్రయే௨ప్యప్రతిమప్రభావ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ ప్రపంచంలోని ప్రాణులన్నిటికీ నీవే తండ్రివి. నీవే సర్వ శ్రేష్ఠుడవు, పూజ్యుడవు, గురువు. ఈ ముల్లోకాలలో నీకు సమానులు…
Bhagavad Gita Telugu యచ్చాపహాసార్థమసత్కృతో௨సివిహారశయ్యాసన భోజనేషు |ఏకో௨థవాప్యచ్యుత తత్సమక్షంతత్ క్షామయే త్వామహమప్రమేయమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా(కృష్ణా), విహార సమయమున కానీ, విశాంత్రి సమయమున కానీ, కూర్చొను సమయమున కానీ, భోజనం చేయు సమయమున కానీ, ఏకాంత…
Bhagavad Gita Telugu సఖేతి మత్వా ప్రసభం యదుక్తంహే కృష్ణ! హే యాదవ! హే సఖేతి|అజానతా మహిమానం తవేదంమయా ప్రమాదాత్ ప్రణయేన వాపి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీ మహిమ గురించి తెలియక మిత్రుడవనే ఉద్దేశంతో పొరపాటునో, చనువువల్లనో…
Bhagavad Gita Telugu నమః పురస్తాదథ పృష్ఠతస్తేనమో௨స్తు తే సర్వత ఏవ సర్వ |అనంతవీర్యామితవిక్రమస్త్వంసర్వం సమాప్నోషి తతో௨సి సర్వః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అపరిమిత శక్తులు కల ప్రభువా, నీకు ముందు నుండి నమస్కారములు, వెనుక నుండి నమస్కారములు…
Bhagavad Gita Telugu వాయుర్యమో௨గ్ని ర్వరుణ శ్శశాంకఃప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |నమో నమస్తే௨స్తు సహస్రకృత్వఃపునశ్చ భూయో௨పి నమో నమస్తే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు వాయు దేవుడవు, మృత్యు దేవుడైన యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు, చంద్రుడవు మరియు…
Bhagavad Gita Telugu త్వమాదిదేవః పురుషః పురాణఃత్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |వేత్తాసి వేద్యం చ పరం చ ధామత్వయా తతం విశ్వమనంతరూప || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అనంతరూపా, నీవు ఆదిదేవుడవు, సనాతనమైన పురుషుడవు. నీవు ఈ…
Bhagavad Gita Telugu కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్గరీయసే బ్రహ్మణో௨ప్యాదికర్త్రే |అనంత దేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్ తత్పరం యత్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, అనంతమైన వాడవు, దేవతలకి ప్రభువు. ఓ జగన్నివాసా,…
అర్జున ఉవాచ: స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యాజగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |రక్షాంసి భీతాని దిశో ద్రవన్తిసర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ హృషీకేశా(కృష్ణా), ఈ విశ్వమంతా నీ గొప్పతనాన్ని చూసి కీర్తిస్తుంది, నీ పట్ల ప్రేమాభిమానాలతో…