Bhagavad Gita Telugu యథా నదీనాం బహవో௨0బువేగాఃసముద్రమేవాభిముఖా ద్రవంతి |తథా తవామీ నరలోకవీరాఃవిశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఎన్నెన్నో నదీ ప్రవాహములు సముద్రంలోనికి ఏ విధంగా ప్రవేశించుచున్నవో, అలాగే ఈ గొప్ప యోధులు మరియు నరలోక వీరులంతా…
అధ్యాయం – 11
అధ్యాయం – 11: విశ్వరూప సందర్శన యోగం
Bhagavad Gita Telugu వక్త్రాణి తే త్వరమాణా విశంతిదంష్ట్రాకరాలాని భయానకాని |కేచిద్విలగ్నా దశనాంతరేషుసందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: వారు భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖముల యందు పరుగులు తీస్తూ ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరి తలలు నీ…
Bhagavad Gita Telugu అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాఃసర్వే సహైవావనిపాలసంఘైః |భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌసహాస్మదీయైరపి యోధముఖ్యైః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ధృతరాష్ట్రుని కుమారులతో పాటు వారి మిత్ర రాజులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మరియు మన పక్షాన…
Bhagavad Gita Telugu దంష్ట్రాకరాలాని చ తే ముఖానిదృష్ట్వైవ కాలానలసన్నిభాని |దిశో న జానే న లభే చ శర్మప్రసీద దేవేశ జగన్నివాస || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జగన్నివాసా, భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖము ప్రళయకాలంలోని…
Bhagavad Gita Telugu నభఃస్పృశం దీప్తమనేకవర్ణంవ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ |దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మాధృతిం న విందామి శమం చ విష్ణో || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: హే విష్ణో, ఆకాశాన్ని తాకుతూ, అనేక రంగులతో ప్రకాశిస్తూ, ఎన్నో తెరిచిన నోర్లు…
Bhagavad Gita Telugu రూపం మహత్తే బహువక్త్రనేత్రంమహాబాహో బహుబాహూరుపాదమ్ |బహూదరం బహుదంష్ట్రాకరాలందృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాబాహో! అనేక ముఖాలు, నేత్రములు, చేతులు, తొడలు, పాదాలు, ఉదరములు (పొట్టలు) మరియు కోరలతో (పళ్ళు) ఉన్న…
Bhagavad Gita Telugu రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాఃవిశ్వే௨శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |గంధర్వయక్షాసురసిద్ధసంఘాఃవీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితృదేవులు, గంధర్వులు, యక్షులు, అసురులు…
Bhagavad Gita Telugu అమీ హి త్వాం సురసంఘా విశంతికేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణంతి |స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాఃస్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దేవతలందరూ నీలోనే ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భయముతో చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు….
Bhagavad Gita Telugu ద్యావాపృథివ్యోరిదమంతరం హివ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదంలోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశంతో పాటు అన్ని దిశలలో…
Bhagavad Gita Telugu అనాదిమధ్యాంతమనంతవీర్యంఅనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రంస్వతేజసా విశ్వమిదం తపంతమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు ఆది – మధ్యము – అంతము లేనివాడివి, అపరిమితమైన శక్తి కలవాడివి, అసంఖ్యాకమైన బాహువులు కలవాడివి, సూర్య చంద్రులను…