అధ్యాయం – 13

35   Articles
35

అధ్యాయం – 13: క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగం

Bhagavad Gita Telugu సర్వేంద్రియగుణాభాసంసర్వేంద్రియవివర్జితమ్ |అసక్తం సర్వభృచ్చైవనిర్గుణం గుణభోక్తృ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ గ్రహించగలిగినా కూడా ఆయన ఇంద్రియ రహితుడు. దేనిమీద ఆసక్తి లేకుండా సమస్త జగత్తును భరించి…

Continue Reading

Bhagavad Gita Telugu సర్వతః పాణిపాదం తత్సర్వతో௨క్షిశిరోముఖమ్ |సర్వతః శ్రుతిమల్లోకేసర్వమావృత్య తిష్ఠతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ యొక్క చేతులు, కాళ్ళు, కన్నులు, తలలు, ముఖములు, చెవులు సమస్త జగత్తు అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామియద్ జ్ఞాత్వామృతమశ్నుతే |అనాదిమత్పరం బ్రహ్మన సత్తన్నాసదుచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనాదియైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతడిని తెలుసుకోవడం వలన మానవుడు మోక్షమును పొందుతాడు. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆ పరబ్రహ్మాను…

Continue Reading

Bhagavad Gita Telugu అధ్యాత్మజ్ఞాననిత్యత్వంతత్త్వజ్ఞానార్థదర్శనమ్ |ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్అజ్ఞానం యదతో௨న్యథా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆధ్యాత్మిక జ్ఞానము యందు స్థిరముగా ఉండుట, తత్త్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించుట – ఇప్పటి వరకు తెలిపినవన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములుగా చెప్పబడినవి. వీటికి…

Continue Reading

Bhagavad Gita Telugu మయి చానన్యయోగేనభక్తిరవ్యభిచారిణీ |వివిక్తదేశసేవిత్వమ్అరతిర్జనసంసది || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరమేశ్వరుడైన నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశముల యందు ఉండటానికి ఇష్టపడుట, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి గల…

Continue Reading

Bhagavad Gita Telugu అసక్తిరనభిష్వంగఃపుత్రదారగృహాదిషు |నిత్యం చ సమచిత్తత్వమ్ఇష్టానిష్టోపపత్తిషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భార్య, పిల్లలు, ఇల్లు మొదలగు వాటి యందు వ్యామోహం లేకుండా ఉండుట, అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల యందు సమ భావన కలిగి ఉండుట……

Continue Reading

Bhagavad Gita Telugu ఇంద్రియార్థేషు వైరాగ్యమ్అనహంకార ఏవ చ |జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ వస్తు విషయములపై ఆసక్తి లేకండా ఉండుట, అహంకారం లేకండా ఉండుట, జననము, మరణము, ముసలితనము, వ్యాధుల వలన కలిగే దుఃఖ దోషములను…

Continue Reading

Bhagavad Gita Telugu అమానిత్వమదంభిత్వమ్అహింసా క్షాంతిరార్జవమ్ |ఆచార్యోపాసనం శౌచంస్థైర్యమాత్మవినిగ్రహః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గర్వము లేకుండా ఉండుట, కపటత్వం లేకుండా ఉండుట, అహింస, క్షమించే గుణము, నిరాడంబరము, గురువులను సేవించుట, శారీరక మరియు మానసిక పరిశుద్ధత, స్థిరత్వము, ప్రాపంచిక…

Continue Reading

Bhagavad Gita Telugu ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖంసంఘాతశ్చేతనా ధృతిః |ఏతత్ క్షేత్రం సమాసేనసవికారముదాహృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చైతన్యము, ధైర్యము – వికారములతో(మార్పులు) పాటు ఇవన్నీ కలిపి క్షేత్రమని చెబుతారు….

Continue Reading

Bhagavad Gita Telugu మహాభూతాన్యహంకారఃబుద్ధిరవ్యక్తమేవ చ |ఇంద్రియాణి దశైకం చపంచ చేంద్రియగోచరాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, ప్రకృతి, పది ఇంద్రియములు(ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు), మనస్సు, ఐదు ఇంద్రియ గ్రాహ్యముల విషయములు……

Continue Reading