Bhagavad Gita Telugu బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్అమృతస్యావ్యయస్య చ |శాశ్వతస్య చ ధర్మస్యసుఖస్యైకాంతికస్య చ || తాత్పర్యం తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణము లేని, నశింప చేయలేని జీవాత్మ స్వరూపమును పొందుటకు, శాశ్వతమైన సనాతన ధర్మమునకు, అఖండ ఆనందమునకు నేనే…
అధ్యాయం – 14
అధ్యాయం – 14: గుణత్రయవిభాగ యోగం
Bhagavad Gita Telugu మాం చ యో௨వ్యభిచారేణభక్తియోగేన సేవతే |స గుణాన్ సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అచంచలమైన భక్తితో నన్ను సేవించు వాడు ఈ మూడు గుణములను అధిగమించి బ్రహ్మమునకు సమానమైన స్వభావమును పొందు అర్హతను…
Bhagavad Gita Telugu మానావమానయోస్తుల్యఃతుల్యో మిత్రారిపక్షయోః |సర్వారంభపరిత్యాగీగుణాతీతః స ఉచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను:గౌరవమును మరియు అవమానమును సమానముగా చూసేవాడు, శత్రువులయందును మరియు మిత్రువులయందును సమ భావముతో ప్రవర్తించేవాడు, కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టినవాడు త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు. ఈ రోజు రాశి…
Bhagavad Gita Telugu సమదుఃఖసుఖః స్వస్థఃసమలోష్టాశ్మకాంచనః |తుల్యప్రియాప్రియో ధీరఃతుల్యనిందాత్మసంస్తుతిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సుఖ దుఃఖములను సమానముగా భావించేవాడు, ఆత్మ భావన యందే స్థితమై ఉండేవాడు, మట్టి, రాయి మరియు బంగారమును ఒకే విలువతో చూసేవాడు, అనుకూల లేదా…
అర్జున ఉవాచ: కైర్లింగైః త్రీన్ గుణానేతాన్అతీతో భవతి ప్రభో |కిమాచారః కథం చైతాన్త్రీన్ గుణానతివర్తతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభు, ఈ మూడు గుణములను అధిగమించినవాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు? అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది?…
శ్రీ భగవానువాచ: ప్రకాశం చ ప్రవృత్తిం చమోహమేవ చ పాండవ |న ద్వేష్టి సంప్రవృత్తానిన నివృత్తాని కాంక్షతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పాండవా(అర్జునా), త్రిగుణములను అతిక్రమించినవాడు సత్వ గుణ లక్షణమైన ప్రకాశము వలన, రజో గుణ లక్షణమైన…
Bhagavad Gita Telugu ఉదాసీనవదాసీనఃగుణైర్యో న విచాల్యతే |గుణా వర్తంత ఇత్యేవయో௨వతిష్ఠతి నేఙ్గతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణముల వలన చలించకుండా, సర్వ కార్యాలలోనూ ప్రకృతి గుణములే ప్రవర్తిస్తున్నాయని తెలుసుకుని, ఎలాంటి…
Bhagavad Gita Telugu గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్ |జన్మమృత్యుజరాదుఃఖైఃవిముక్తో௨మృతమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు జననము, మరణము, ముసలితనము, దుఃఖముల నుండి విముక్తుడై అమరత్వమును పొందుచున్నాడు. ఈ రోజు రాశి…
Bhagavad Gita Telugu నాన్యం గుణేభ్యః కర్తారంయదా ద్రష్టానుపశ్యతి |గుణేభ్యశ్చ పరం వేత్తిమద్భావం సో௨ధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జగత్తులోని సమస్త మానవులు ఈ మూడు గుణముల బంధనములో ఉంటారు. కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో…
Bhagavad Gita Telugu ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాఃమధ్యే తిష్ఠంతి రాజసాః |జఘన్యగుణవృత్తిస్థాఃఅధో గచ్ఛంతి తామసాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణములో ప్రధానంగా ఉండేవారు స్వర్గాది ఉత్తమ లోకములకు పోవుచున్నారు. రజో గుణములో ప్రధానంగా ఉండేవారు మరల మానవ…