Bhagavad Gita Telugu సత్త్వాత్ సంజాయతే జ్ఞానంరజసో లోభ ఏవ చ |ప్రమాదమోహౌ తమసఃభవతో௨జ్ఞానమేవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్త్వ గుణము వలన జ్ఞానము, రజో గుణము వలన లోభము(దురాశ) మరియు తమో గుణము వలన నిర్లక్ష్యము,…
అధ్యాయం – 14
అధ్యాయం – 14: గుణత్రయవిభాగ యోగం
Bhagavad Gita Telugu కర్మణః సుకృతస్యాహుఃసాత్త్వికం నిర్మలం ఫలమ్ |రజసస్తు ఫలం దుఃఖమ్అజ్ఞానం తమసః ఫలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణ కర్మలకు సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రజో గుణ కర్మలకు…
Bhagavad Gita Telugu రజసి ప్రలయం గత్వాకర్మసంగిషు జాయతే |తథా ప్రలీనస్తమసిమూఢయోనిషు జాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజో గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు కర్మల మీద ఆసక్తి ఉన్న మానవులకు జన్మించుచున్నారు. అదే విధముగా…
Bhagavad Gita Telugu యదా సత్త్వే ప్రవృద్ధే తుప్రలయం యాతి దేహభృత్ |తదోత్తమవిదాం లోకాన్అమలాన్ ప్రతిపద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు…
Bhagavad Gita Telugu అప్రకాశో௨ప్రవృత్తిశ్చప్రమాదో మోహ ఏవ చ |తమస్యేతాని జాయంతేవివృద్ధే కురునందన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురునందన(అర్జునా), అజ్ఞానము, బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం – ఇవి తమో గుణము అధికమైనప్పుడు కలుగును. ఈ రోజు రాశి…
Bhagavad Gita Telugu లోభః ప్రవృత్తి రారంభఃకర్మణామశమః స్పృహా |రజస్యేతాని జాయంతేవివృద్ధే భరతర్షభ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, రజో గుణము వృద్ధి చెందినప్పుడు లోభము(దురాశ), ప్రవృత్తి, (ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి), అశాంతి, ఆశ అనే…
Bhagavad Gita Telugu సర్వద్వారేషు దేహే௨స్మిన్ప్రకాశ ఉపజాయతే |జ్ఞానం యదా తదా విద్యాత్వివృద్ధం సత్త్వమిత్యుత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ దేహములోని అన్ని ద్వారముల నుండి ప్రకాశించే జ్ఞానము ఎప్పుడు పుడుచున్నదో అప్పుడు సత్వ గుణము వృద్ధి చెందినదని…
Bhagavad Gita Telugu రజస్తమశ్చాభిభూయసత్త్వం భవతి భారత |రజఃసత్త్వం తమశ్చైవతమః సత్త్వం రజస్తథా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కొన్ని సార్లు రజో గుణమును మరియు తమో గుణమును నియంత్రించి సత్వ గుణము వృద్ధి చెందును. మరి…
Bhagavad Gita Telugu సత్త్వం సుఖే సంజయతిరజః కర్మణి భారత |జ్ఞానమావృత్య తు తమఃప్రమాదే సంజయత్యుత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సత్వ గుణము జీవుడిని సుఖాలకు కట్టివేస్తుంది. రజో గుణము కర్మల యందు ఆసక్తిని కలిగిస్తుంది….
Bhagavad Gita Telugu తమస్త్వజ్ఞానజం విద్ధిమోహనం సర్వదేహినామ్ |ప్రమాదాలస్యనిద్రాభిఃతన్నిబధ్నాతి భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అజ్ఞానం వలన జన్మించే తమో గుణము సర్వ ప్రాణులకు మోహమును కలుగచేయును. అది సమస్త జీవరాశులకు నిర్లక్ష్యము, సోమరితనము మరియు…