అధ్యాయం – 6

47   Articles
47

అధ్యాయం – 6: ఆత్మసంయమ యోగం

Bhagavad Gita Telugu జితాత్మనః ప్రశాంతస్యపరమాత్మా సమాహితః |శీతోష్ణసుఖదుఃఖేషుతథా మానావమానయోః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శీతోష్ణములు, సుఖదుఃఖములు మరియు మాన అవమానములు వంటి ద్వంద్వములచే ప్రభావితం కాకుండా సమభావంతో చూసే యోగులు ప్రశాంతతో భగవంతుని యందు స్థితుడై ఉంటారు….

Continue Reading

Bhagavad Gita Telugu బంధురాత్మాత్మనస్తస్యయేనాత్మైవాత్మనా జితః |అనాత్మనస్తు శత్రుత్వేవర్తేతాత్మైవ శత్రువత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును జయించిన వారికి తమ మనస్సే మిత్రువు. మనస్సును నిగ్రహించలేని వారికి తమ మనస్సే శత్రువుగా మారుతుంది. ఈ రోజు రాశి ఫలాలు…

Continue Reading

Bhagavad Gita Telugu ఉద్ధరేదాత్మనాత్మానంనాత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుఃఆత్మైవ రిపురాత్మనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సే మనకు మిత్రువు అలాగే మనస్సే మనకు శత్రువు కూడా. కాబట్టి, మన మనస్సును ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, కానీ పతనమైపోవద్దు….

Continue Reading

Bhagavad Gita Telugu యదా హి నేంద్రియార్థేషున కర్మస్వనుషజ్జతే |సర్వసంకల్పసన్న్యాసీయోగారూఢస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖములు మరియు కర్మల పట్ల ఆసక్తి లేనివాడై, సమస్త సంకల్పములను(కర్మ ఫలముల సమస్త కోరికలు) విడిచిపెట్టినవాడిని యోగారూఢుడనబడును(యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు)….

Continue Reading

Bhagavad Gita Telugu ఆరురుక్షోర్మునేర్యోగంకర్మ కారణముచ్యతే |యోగారూఢస్య తస్యైవశమః కారణముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమును సాధించదలచిన మునికి కర్మ యోగం సాధనమని చెప్పబడుచున్నది. యోగసిద్ధి పొందిన వ్యక్తికి ధ్యానము సాధనమని చెప్పబడుచున్నది. ఈ రోజు రాశి ఫలాలు…

Continue Reading

Bhagavad Gita Telugu యం సన్న్యాసమితి ప్రాహుఃయోగం తం విద్ధి పాండవ |న హ్యసన్న్యస్తసంకల్పఃయోగీ భవతి కశ్చన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సన్యాసము మరియు కర్మయోగము ఒకటేనని తెలుసుకొనుము. ఎందుకంటే భౌతిక కోరికలను విడిచిపెట్టకుండా యోగి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలంకార్యం కర్మ కరోతి యః |స సన్న్యాసీ చ యోగీ చన నిరగ్నిర్నచాక్రియః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన సన్యాసులు మరియు యోగులు ఎవరంటే ఫలాసక్తి లేకుండా తమ కర్తవ్య…

Continue Reading