అధ్యాయం – 9

13   Articles
13

అధ్యాయం – 9: రాజవిద్యా రాజగుహ్య యోగం

Bhagavad Gita Telugu జ్ఞానయజ్ఞేన చాప్యన్యేయజంతో మాముపాసతే |ఏకత్వేన పృథక్త్వేనబహుధా విశ్వతోముఖమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు జ్ఞానులు విశ్వరూపుడినైనా నన్ను జ్ఞాన సముపార్జనా యజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపుడనైన నన్ను ద్వైత…

Continue Reading

Bhagavad Gita Telugu మహాత్మానస్తు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః |భజంత్యనన్యమనసఃజ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ ఓ అర్జునా, నా యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించిన జ్ఞానోదయమైన మహాత్ములు, నేనే సర్వ ప్రాణులకు మూలమని తెలుసుకొని నిరంతరం…

Continue Reading

Bhagavad Gita Telugu మోఘాశా మోఘకర్మాణఃమోఘజ్ఞానా విచేతసః |రాక్షసీమాసురీం చైవప్రకృతిం మోహినీం శ్రితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి మూఢులు రాక్షస, అసుర భావాలను ఆశ్రయిస్తున్నారు. ఫలాసక్తితో చేసే కర్మలు ఫలించక, ఆశలు వ్యర్థములై అజ్ఞానులు అవుచున్నారు. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu అవజానంతి మాం మూఢామానుషీం తనుమాశ్రితమ్ |పరం భావమజానంతఃమమ భూతమహేశ్వరమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులను శాసించే మహేశ్వరుడినైన నన్ను గుర్తించలేని మూఢులు, మానవరూపంలో ఉన్న నన్ను సాధారణ వ్యక్తిగా భావించి అవమానించుచున్నారు. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu మయా௨ధ్యక్షేణ ప్రకృతిఃసూయతే సచరాచరమ్ |హేతునా௨నేన కౌంతేయజగద్విపరివర్తతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ప్రకృతి ద్వారా నా పర్యవేక్షణలో ఈ భౌతిక విశ్వం యొక్క సమస్త ప్రాణులను సృష్టిస్తున్నాను. ఈ కారణం చేత భౌతిక…

Continue Reading

Bhagavad Gita Telugu న చ మాం తాని కర్మాణినిబధ్నంతి ధనంజయ |ఉదాసీనవదాసీనంఅసక్తం తేషు కర్మసు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సృష్టి యొక్క కర్మలపై ఆసక్తిలేని వాడను, తటస్థుడిని కావడం వలన ఆ కర్మలు నన్ను…

Continue Reading

Bhagavad Gita Telugu ప్రకృతిం స్వామవష్టభ్యవిసృజామి పునః పునః |భూతగ్రామమిమం కృత్స్నమ్అవశం ప్రకృతేర్వశాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యొక్క భౌతిక శక్తి ద్వారా సమస్త జీవ రాశులను ప్రకృతి యొక్క వశముచే మళ్ళీ మళ్ళీ సృష్టించుచున్నాను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu సర్వభూతాని కౌంతేయప్రకృతిం యాంతి మామికామ్ |కల్పక్షయే పునస్తానికల్పాదౌ విసృజామ్యహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కల్పాంతము నందు సమస్త ప్రాణులు నా ప్రకృతిలో చేరుచున్నవి. కల్పము ప్రారంభం నందు సర్వ ప్రాణులను మళ్ళీ…

Continue Reading

Bhagavad Gita Telugu యథా௨௨కాశస్థితో నిత్యంవాయు సర్వత్రగో మహాన్ |తథా సర్వాణి భూతానిమత్‌స్థానీత్యుపధారయ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన గాలి నిత్యం ఆకాశంలో స్థితమై ఉంటుంది. అట్లే సమస్త జీవులు నాలో స్థితమై ఉంటాయని గ్రహించుము….

Continue Reading

Bhagavad Gita Telugu న చ మత్‌స్థాని భూతానిపశ్య మే యోగమైశ్వరమ్ |భూతభృన్న చ భూతస్థఃమమాత్మా భూతభావనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులు నాలో స్థిరముగా లేవు. ఈశ్వర సంబంధమైన నా యోగశక్తిని చూడుము. నేను అన్ని…

Continue Reading