భగవద్గీత

278   Articles
278

Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.

Bhagavad Gita Telugu శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యేసంయమాగ్నిషు జుహ్వతి |శబ్దాదీన్ విషయానన్యఇంద్రియాగ్నిషు జుహ్వతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను ఆత్మ నిగ్రహం అనే అగ్నిలోనూ, మరికొందరు శబ్దం మొదలగు ఇంద్రియ తృప్తి నిచ్చే విషయములను ఇంద్రియములు అనే…

Continue Reading

Bhagavad Gita Telugu దైవమేవాపరే యజ్ఞంయోగినః పర్యుపాసతే |బ్రహ్మాగ్నావపరే యజ్ఞంయజ్ఞేనైవోపజుహ్వతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు యోగులు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తూ యజ్ఞం చేస్తారు. మరి కొందరు బ్రహ్మ యొక్క దివ్య అగ్నిలో తమ…

Continue Reading

Bhagavad Gita Telugu బ్రహ్మార్పణం బ్రహ్మ హవిఃబ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |బ్రహ్మైవ తేన గంతవ్యంబ్రహ్మకర్మసమాధినా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞంల యందు ఉపయోగించు హోమద్రవ్యాలు, యజ్ఞంలో సమర్పించబడు స్రవము, యజ్ఞాగ్ని మరియు యజ్ఞంను ఆచరించు కర్త, ఇవన్నీ బ్రహ్మ…

Continue Reading

Bhagavad Gita Telugu గతసంగస్య ముక్తస్యజ్ఞానావస్థితచేతసః |యజ్ఞాయాచరతః కర్మసమగ్రం ప్రవిలీయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక ప్రాపంచిక కోరికలను విడిచి, తమ బుద్ధిని దైవిక ఆధ్యాత్మిక జ్ఞానంపై కేంద్రీకరించిన వారు ముక్తిని పొందుతారు. వారు అన్ని కర్మలను భగవంతునికి…

Continue Reading

Bhagavad Gita Telugu యదృచ్ఛా లాభసంతుష్టోద్వంద్వాతీతో విమత్సరః |సమః సిద్ధావసిద్ధౌ చకృత్వా௨పి న నిబధ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన కర్మ యోగి అప్రయత్నముగానే లభించిన వాటితో సంతృప్తి చెంది, వ్యతిరేక భావనలను అధిగమించి, ఇతరుల మీద అసూయ…

Continue Reading

Bhagavad Gita Telugu నిరాశీర్యతచిత్తాత్మాత్యక్త సర్వపరిగ్రహః |శారీరం కేవలం కర్మకుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కోరికలను విడిచిపెట్టి, ఇంద్రియములు మరియు మనస్సును నియంత్రించి, ప్రాపంచిక వస్తువులపై నాదీ అన్న భావన లేనివాడై, శరీర అవసరాల కోసం మాత్రమే…

Continue Reading

Bhagavad Gita Telugu త్యక్త్వా కర్మఫలాసంగంనిత్యతృప్తో నిరాశ్రయః |కర్మణ్యభిప్రవృత్తో௨పినైవ కించిత్ కరోతి సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ ఫలాల యందు ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటూ, దేనిమీద ఆధారపడే అవసరం లేకుండా కర్మలు చేస్తున్నప్పటికీ, నిజానికి…

Continue Reading

Bhagavad Gita Telugu యస్య సర్వే సమారంభాఃకామసంకల్ప వర్జితాః |జ్ఞానాగ్నిదగ్ధకర్మాణంతమాహుః పండితం బుధాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ కర్మల ద్వారా భౌతిక సుఖములను త్యజించి, జ్ఞానాగ్నితో కర్మ సవాళ్లన్నింటినీ అధిగమిస్తారో అట్టి వారు పండితులుగా పిలువబడతారు….

Continue Reading

Bhagavad Gita Telugu కర్మణ్యకర్మ యః పశ్యేత్అకర్మణి చ కర్మ యః |స బుద్ధిమాన్ మనుష్యేషుస యుక్తః కృత్స్నకర్మకృత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను దర్శించెదరో వారు మానవులలో బుద్దిమంతులు. వారు…

Continue Reading

Bhagavad Gita Telugu కర్మణో హ్యపి బోద్ధవ్యంబోద్ధవ్యం చ వికర్మణః |అకర్మణశ్చ బోద్ధవ్యంగహనా కర్మణో గతిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ, వికర్మ మరియు అకర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ అనగా “ఇంద్రియ…

Continue Reading