Bhagavad Gita Telugu అజో௨పి సన్నవ్యయాత్మాభూతానామీశ్వరో௨పి సన్ |ప్రకృతిం స్వామధిష్ఠాయసంభవామ్యాత్మమాయయా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను జనన మరణాల నుండి విముక్తుడనై ఉండి కూడా, అన్ని జీవులకు ప్రభువు అయినప్పటికీ, నాశనములేని వాడినై శాశ్వతంగా ఉన్నా, నా యొక్క…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: బహూని మే వ్యతీతానిజన్మాని తవ చార్జున |తాన్యహం వేద సర్వాణిన త్వం వేత్థ పరంతప || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా)!, మనం ఇద్దరం ఎన్నో జన్మలు గడిపాము. అన్ని జన్మలు…
Bhagavad Gita Telugu అర్జున ఉవాచ: అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః |కథమేతద్విజానీయాంత్వమాదౌ ప్రోక్తవానితి || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు సూర్యుడు పుట్టిన ఎన్నో ఏళ్లకు జన్మించావు. అలాగైతే సూర్యుడి తరువాత పుట్టిన నీవు అతనికి ఈ…
Bhagavad Gita Telugu స ఏవాయం మయా తే௨ద్యయోగః ప్రోక్తః పురాతనః |భక్తో௨సి మే సఖా చేతిరహస్యం హ్యేతదుత్తమమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాకు మిత్రుడవు మరియు అంకితభావంతో ఉన్న భక్తుడివైన నీకు ఈ పురాతన యోగ జ్ఞానాన్ని…
Bhagavad Gita Telugu శ్లోకం – 2 ఏవం పరంపరా ప్రాప్తమ్ఇమం రాజర్షయో విదుః |స కాలేనేహ మహతాయోగో నష్టః పరంతప || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా)! తరతరాలుగా వస్తున్న ఈ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకుని ఆచరించారు….
Bhagavad Gita Telugu శ్లోకం – 1 శ్రీ భగవానువాచ: ఇమం వివస్వతే యోగంప్రోక్తవానహ మవ్యయమ్ |వివస్వాన్ మనవే ప్రాహమను రిక్ష్వాకవే௨బ్రవీత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వినాశనం లేని ఈ కర్మ యోగ శాస్త్రము గురించి నేను సూర్య…
Bhagavad Gita Telugu శ్లోకం – 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వాసంస్తభ్యాత్మానమాత్మనా |జహి శత్రుం మహాబాహోకామరూపం దురాసదమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి, అత్యున్నతమైన బుద్ధిచే…
Bhagavad Gita Telugu శ్లోకం – 42 ఇంద్రియాణి పరాణ్యాహుఃఇంద్రియేభ్యః పరం మనః |మనసస్తు పరా బుద్ధిఃయో బుద్ధేః పరతస్తు సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది….
Bhagavad Gita Telugu శ్లోకం – 41 తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌనియమ్య భరతర్షభ |పాప్మానం ప్రజహి హ్యేనంజ్ఞాన విజ్ఞాన నాశనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కాబట్టి ఓ అర్జునా, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే…
Bhagavad Gita Telugu శ్లోకం – 40 ఇంద్రియాణి మనో బుద్ధిఃఅస్యాధిష్ఠాన ముచ్యతే |ఏతైర్విమోహయత్యేషఃజ్ఞానమావృత్య దేహినమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును…