Bhagavad Gita Telugu దైవీ సంపద్విమోక్షాయనిబంధాయాసురీ మతా |మా శుచః సంపదం దైవీమ్అభిజాతో௨సి పాండవ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దైవ సంబంధమైన గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, రాక్షస సంబంధమైన గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి….
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu దంభో దర్పో௨భిమానశ్చక్రోధః పారుష్యమేవ చ |అజ్ఞానం చాభిజాతస్యపార్థ సంపదమాసురీమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా(అర్జునా), కపటము, గర్వము, మొండితనము, దురహంకారము, కోపము, పౌరుషము, అజ్ఞానము అను ఈ లక్షణములు రాక్షస స్వభావముతో పుట్టిన…
Bhagavad Gita Telugu తేజః క్షమా ధృతిః శౌచమ్అద్రోహో నాతిమానితా |భవన్తి సంపదం దైవీమ్అభిజాతస్య భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తేజస్సు, క్షమా గుణము, ధైర్యము, బాహ్య శుద్ధి, ద్రోహ స్వభావము లేకుండుట, గర్వము లేకుండుట వంటి ఈ…
Bhagavad Gita Telugu అహింసా సత్యమక్రోధఃత్యాగః శాన్తిరపైశునమ్ |దయా భూతేష్వలోలుప్త్వంమార్దవం హ్రీరచాపలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగ గుణము, శాంతి, ఎవ్వరినీ నిందించ కుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ,…
శ్రీ భగవానువాచ: అభయం సత్త్వసంశుద్ధిఃజ్ఞానయోగవ్యవస్థితిః |దానం దమశ్చ యజ్ఞశ్చస్వాధ్యాయస్తప ఆర్జవమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, భయం లేకపోవడం, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, వేద…
Bhagavad Gita Telugu ఇతి గుహ్యతమం శాస్త్రంఇదముక్తం మయానఘ |ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్కృతకృత్యశ్చ భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రమును నేను నీకు తెలియచేసాను. దీనిని తెలుసుకున్నవాడు నన్ను పొందుటకు కావలసిన సకల…
Bhagavad Gita Telugu యో మామేవమసమ్మూఢఃజానాతి పురుషోత్తమమ్ |స సర్వవిద్భజతి మాంసర్వభావేన భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎవరైతే సందేహము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, అట్టి సంపూర్ణ జ్ఞానము కలిగిన సర్వజ్ఞుడు హృదయపూర్వకముగా…
Bhagavad Gita Telugu యస్మాత్ క్షరమతీతో௨హంఅక్షరాదపి చోత్తమః |అతో௨స్మి లోకే వేదే చప్రథితః పురుషోత్తమః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను క్షరుడిని మించిన వాడినీ, అక్షరుడి కంటే ఉత్తముడినీ కావడం వలన ఈ జగత్తు నందు మరియు వేదములలోనూ…
Bhagavad Gita Telugu ఉత్తమః పురుషస్త్వన్యఃపరమాత్మేత్యుదాహృతః |యో లోకత్రయమావిశ్యబిభర్త్యవ్యయ ఈశ్వరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్షరుడు, అక్షరుడు కాక ఉత్తముడైన పురుషుడు ఉన్నాడు. అతడే నాశనం లేని పరమేశ్వరుడు. అతడు మూడు లోకములలోనూ వ్యాపించి సకల జీవులను భరించుచున్నాడు….
Bhagavad Gita Telugu ద్వావిమౌ పురుషౌ లోకేక్షరశ్చాక్షర ఏవ చ |క్షరః సర్వాణి భుతానికూటస్థో௨క్షర ఉచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకము నందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు(ప్రాణులు) రెండు విధములుగా ఉన్నారు. నశించే సమస్త ప్రాణులను…