Bhagavad Gita Telugu శ్లోకం – 21 వేదావినాశినం నిత్యంయ ఏనమజమవ్యయమ్ |కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతి కమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా! ఆత్మ శాశ్వతమైనది, నాశనం చేయలేనిది, పుట్టుక లేనిది మరియు…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 20 న జాయతే మ్రియతే వా కదాచిత్నాయం భూత్వా భవితా వా న భూయః |అజో నిత్యః శాశ్వతో௨యం పురాణఃన హన్యతే హన్యమానే శరీరే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మ కాలాతీతమైనది…
Bhagavad Gita Telugu శ్లోకం – 19 య ఏనం వేత్తి హంతారంయశ్చైనం మన్యతే హతమ్ |ఉభౌ తౌ న విజానీతఃనాయం హంతి న హన్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మా ఇతరులని చంపుతుందని లేదా ఆత్మ ఇతరులచే…
Bhagavad Gita Telugu శ్లోకం – 18 అంతవంత ఇమే దేహాఃనిత్యస్యోక్తాః శరీరిణః |అనాశినో௨ప్రమేయస్యతస్మాద్యుద్ధ్యస్వ భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాశనం లేని ఆత్మకు ఈ భౌతిక రూపమైన శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. కనుక…
Bhagavad Gita Telugu శ్లోకం – 17 అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్ |వినాశమవ్యయస్యాస్యన కశ్చిత్కర్తుమర్హతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరంలోని ఆత్మను నాశనం చేయలేమని తెలుసుకొనుము. ఈ విశ్వమంతా నిండిన శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం…
Bhagavad Gita Telugu శ్లోకం – 16 యం హి న వ్యథయన్త్యేతేపురుషం పురుషర్షభ |సమదుఃఖసుఖం ధీరంసో௨మృతత్వాయ కల్పతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అశాశ్వతమైనది ఎప్పటికీ ఉండదు. శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ భావాల సారాంశాన్ని లోతుగా పరిశోధించిన…
Bhagavad Gita Telugu శ్లోకం – 15 యం హి న వ్యథయన్త్యేతేపురుషం పురుషర్షభ |సమదుఃఖసుఖం ధీరంసో௨మృతత్వాయ కల్పతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సుఖ దుఃఖాలు రెండింటినీ సమాన భావముతో చూసిన వాడే ధీరుడు. అలాంటి…
Bhagavad Gita Telugu శ్లోకం – 14 మాత్రాస్పర్శాస్తు కౌంతేయశీతోష్ణసుఖదుఃఖదాః |ఆగమాపాయినో௨నిత్యాఃతాం స్తితిక్షస్వ భారత || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రా, సుఖదుఃఖాలు అనేవి మారుతున్న కాలాలైన ఎండా కాలం మరియు చలి కాలంలా తాత్కాలికమైనవి. కనుక…
Bhagavad Gita Telugu శ్లోకం – 13 దేహినో௨స్మిన్ యథా దేహేకౌమారం యౌవనం జరా |తథా దేహాంతరప్రాప్తిఃధీరస్తత్ర న ముహ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే శరీరంలో ఉన్న జీవాత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశల…
Bhagavad Gita Telugu శ్లోకం – 12 న త్వేవాహం జాతు నాసంన త్వం నేమే జనాధిపాః |న చైవ న భవిష్యామఃసర్వే వయమతః పరమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీవూ, నేనూ మరియు ఈ రాజులందరూ గతంలో…