Bhagavad Gita Telugu శ్లోకం – 11 శ్రీభగవానువాచ: అశోచ్యానన్వశోచస్త్వంప్రజ్ఞావాదాంశ్చ భాషసే |గతాసూనగతాసూంశ్చనానుశోచంతి పండితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, దుఃఖించదగని వారి కోసం దుఃఖిస్తున్నావు. అంతేకాకుండా మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. మరణించిన వారి గురించి కాని అలాగే…
భగవద్గీత
Bhagavad Gita slokas in Telugu along with their meaning in an easy to understand language.
Bhagavad Gita Telugu శ్లోకం – 10 తమువాచ హృషీకేశఃప్రహసన్నివ భారత |సేనయోరుభయోర్మధ్యేవిషీదంతమిదం వచః || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య దుఃఖంతో నిండిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా పలికెను….
Bhagavad Gita Telugu శ్లోకం – 9 సంజయ ఉవాచ: ఏవముక్త్వా హృషీకేశంగుడాకేశః పరంతప |న యోత్స్య ఇతి గోవిందమ్ఉక్త్వా తూష్ణీం బభూవ హ || తాత్పర్యం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: అలా పలికిన అర్జునుడు శ్రీకృష్ణుడితో, గోవిందా నేను యుద్ధం…
Bhagavad Gita Telugu శ్లోకం – 8 న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్ |అవాప్య భూమావసపత్నమృద్ధంరాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ దుఃఖము నన్ను దహించివేయుచున్నది. దీన్ని పోగొట్టే ఉపాయము నాకు తెలియడం…
Bhagavad Gita Telugu శ్లోకం – 7 కార్పణ్యదోషోపహతస్వభావఃపృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మేశిష్యస్తే௨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఆత్మీయులనే మమకార దోషంతో నేను అంతర్గత ప్రశాంతతను కోల్పోయి ధర్మ…
Bhagavad Gita Telugu శ్లోకం – 6 న చైతద్విద్మః కతరన్నో గరీయోయద్వా జయేమ యది వా నో జయేయుః |యానేవ హత్వా న జిజీవిషామఃతే௨వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ యుద్ధం నందు ఎవరికి…
Bhagavad Gita Telugu శ్లోకం – 5 గురూనహత్వాహి మహానుభావాన్శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |హత్వార్థకామాంస్తు గురూనిహైవభుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా గురువులైన మహానుభావులను చంపడం కంటే బిచ్చమెత్తుకొని బ్రతకడం మేలు. వీరిని సంహరించి…
Bhagavad Gita Telugu శ్లోకం – 4 అర్జున ఉవాచ: కథం భీష్మమహం సంఖ్యేద్రోణం చ మధుసూదన |ఇషుభిః ప్రతియోత్స్యామిపూజార్హావరిసూదన || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా (శ్రీకృష్ణా), ఈ యుద్ధం నందు పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను…
Bhagavad Gita Telugu శ్లోకం – 3 క్లైబ్యం మా స్మ గమః పార్థనైతత్త్వయ్యుపపద్యతే |క్షుద్రం హృదయదౌర్బల్యంత్యక్త్వోత్తిష్ఠ పరంతప || తాత్పర్యం రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పిరికితనంతో అధైర్య పడకు. నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యుద్ధానికి…
Bhagavad Gita Telugu శ్లోకం – 2 శ్రీ భగవానువాచ: కుతస్త్వా కశ్మల మిదంవిషమే సముపస్థితమ్ |అనార్యజుష్టమస్వర్గ్యంఅకీర్తికరమర్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఇంత కీలకమైన సమయంలో నీవు శోకముతో నిండిన హృదయంతో ఎలా ఉండగలుగుతున్నావు? జీవితం…